ఏ కులము నీదంటే సాంగ్ లిరిక్స్ సప్తపది (1981) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Saptapadi


Starring: Girish Pradhan, J.V. Somayajulu
Music : K V Mahadevan
Lyrics-Veturi
Singers :S.P. Balu S. Janaki 
Producer: Bhimavarapu Buchhireddy
Director: K. Viswanath
Year: 1981


Englsih Script Lyrics Click Here




ఏ కులము నీదంటే సాంగ్ లిరిక్స్



ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది

ఓఓఓఓఓఓ... 
ఆఆఆఆఆఆ...

ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది

ఏడు వర్ణాలు కలిసి
ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే
ఇహము పరముంటాది

ఏడు వర్ణాలు కలిసి
ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే
ఇహము పరముంటాది

ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది

ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు
ఇన్ని మాటలు..

ఆఆఅ ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది
Share This :



sentiment_satisfied Emoticon