ఉండిపోవ నువ్విలా సాంగ్ లిరిక్స్ సవారీ (2019 తెలుగు సినిమా | Aarde LyricsAlbum : Savaari


Starring: Nandu, Priyanka Sharma
Music : Shekar  Chandra
Lyrics-Purna chary 
Singers :Spoorthi jithender 
Producer: Santhosh Mothkuri & Nishank Reddy
Director: Saahith Mothkuri
Year: 2019

Telugu Script Lyrics Click Here


ఉండిపోవ నువ్విలా సాంగ్ లిరిక్స్

నా లోన నువ్వే చేరిపోయావా 
నీ చెలిమినే నాలో నింపావా 
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే 
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా 
ఉండిపోవ నువ్విలా రెండు కళ్ళ లోపల 
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా 
నువ్వే నాకు సొంతమై నా ఏకాంతమంత్రమై 
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా 

నా లోన నువ్వే చేరిపోయావా 
నీ చెలిమినే నాలో నింపావా 
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే 
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా 
నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను 
కన్ను కన్ను కలిసే వేళా మూగై పోతాను 
మధురముగా ప్రతీ క్షణమే జరగనిదే 
నేను మరువడమే 
ఓ ఐమ్ ఫీలింగ్ హై నీ ప్రేమల్లోనే 
ఓ ఐమ్ ఫ్లైఇంగ్ నౌ నీ వలనే 

ఉండిపోవ నువ్విలా రెండు కళ్ళ లోపల 
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా 
నువ్వే నాకు సొంతమై నా ఏకాంతమంత్రమై 
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా 
నా లోన నువ్వే చేరిపోయావా 
నీ చెలిమినే నాలో నింపావా 
ఎంతో ఆలోచిస్తూ ఉన్న ఏమి అర్ధం కాదు 
అంత నీవే అయిపోయాక నాకే నే లేను 
చిలిపితనం తరిమినదే 
జత కలిసే చిరు తరుణమిదే 
ఓ ఐ వన్నా సే నా పాటల్లోనే 
ఓ ఐ వన్నా స్టేనీతోనే

ఉండిపోవ నువ్విలా రెండు కళ్ళ లోపల 
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా 
నువ్వే నాకు సొంతమై నా ఏకాంతమంత్రమై 
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా 
 నా లోన నువ్వే చేరిపోయావా.. 
నీ చెలిమినే నాలో నింపవా..

Share This :sentiment_satisfied Emoticon