హలో హలో మేడమ్ సురేకాంతం సాంగ్ లిరిక్స్ సదా మీ సేవలో (1993) తెలుగు సినిమా | Aarde Lyrics




Album : Sada Mee Sevalo


Starring: VenuShriya Saran
Music : Vandemataram Srinivas
Lyrics-Kandikonda 
Singers :Abhijeet Bhattacharya 
Producer: Venkata Shyam Prasad
Director: G. Neelakanta Reddy
Year: 2005

English Script lyrics Clcik Here




హలో హలో మేడమ్ సురేకాంతం సాంగ్ లిరిక్స్


హలో హలో మేడమ్ సురేకాంతం
సునో సునో గుండెలోని రిమ్ జిమ్
భలే భలే భామలేన్దరున్నా
నిన్నే నిన్నే వలచే పిచ్చి హ్రదయం
నీ ఓర చూపులో దాగి ఉన్నదే
ఎడు జన్మల అయసకాంతం
హలో హలో మేడమ్ సురేకాంతం
సునో సునో గుండెలోని రిమ్ జిమ్
భలే భలే భామలేన్దరున్నా
నిన్నే నిన్నే వలచే పిచ్చి హ్రదయం

ఎంటి ఇది....?
వాట్స్ దిస్ టీనేజర్ లా ఈ అల్లారి ఎంటి
నేను టీనేజర్ నా ... నో
టీనేజు అలరోడ్ని కానే
మంచి-యు సిటిజెన్ నేనే
రోడ్ సైడ్ రోమియో ని కానే
స్వచ్ఛమైనా ప్రేమికుడిని నేనే
పేరు ఉంది అండమైనాడి
జాబ్ ఉంది చక్కనైనాడి
చెప్పింకా ఎమీ అవసరం మరి ...
సంగంలో పరపతి ఉన్నది
పెళ్లీడునాకు ఉన్నది
నువ్వు ఒప్పుకుంటే చాలులే మరి
త్వర త్వరాగ అవును అనవా
తడబడక జత పడవా
అమిత్బ్ హైట్ కూడా ఉన్నదే
హలో హలో మేడమ్ సురేకాంతం
సునో సునో గుండెలోని రిమ్ జిమ్
భలే భలే భామలేన్దరున్నా
నిన్నే నిన్నే వలచే పిచ్చి హ్రదయం

ఎంటి ప్రేమా?
ఎస్
సారీ నాకు అంత టైమ్ లెదు
వై
ప్రేమల్లో ఎంతో హాయ్ ఉందే 
ప్రేమిస్తే నిన్ను చెరుతుందే
నా చెయ్యి నువ్వు అందుకుంటే
స్వర్గమంటే నీకు చూపుతానే 
ఈ లైఫ్ ఎంతో చిన్నది లవ్ లేక సున్యామైనది 
లవ్ అంటే లైఫ్ మధురమే మరి
ఏ జన్మ భందమో ఇది
నినిట్ట అల్లుకున్నది
మదేమో నీకు బనిసైనాది
ఎద లయలే ఏగిసేనులే
నా మనసే మాటినదే
వద్దాన్న ఎంటి మనసు తీరు మారదే
హలో హలో మేడమ్ సురేకాంతం
సునో సునో గుండెలోని రిమ్ జిమ్
భలే భలే భామలేన్దరున్నా
నిన్నే నిన్నే వలచే పిచ్చి హ్రదయం

రారా ... రా ...... రారా ... రా
Share This :



sentiment_satisfied Emoticon