ఏం జరిగే సాంగ్ లిరిక్స్ యురేక (2020) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Eureka


Starring: Karteek Anand, Dimple Hayathi
Music : Naresh Kumaran
Lyrics-Ramanjaneyulu 
Singers :Yazin Nizar, Harini
Producer: Prashanth Tata
Director: Karteek Anand
Year: 2020

Telugu Script Lyrics Clcik Here


ఏం జరిగే సాంగ్ లిరిక్స్ 


నీ వలనే మొదటి సారే
మతి చెడెనే.. ఈ జగమే మరిచానే

నీ వలనే పసి పాపలాగ
మారినది ప్రాయమే… నీ ఒడినే అడిగేనే..

ఊహించలేదే ఏ రోజున
మారాను ఏంటిలా! ఏంటిలా..
నేనో రేయల్లే  ఉన్నానుగా
రంగుల్లో ముంచావేళ..

ఏం జరిగే…
ఇంత దూరం నడిచా,
నీ వెనకే నీడ లాగే నిలిచా..

ఏం జరిగే…
దారి తప్పానుగా, నీ జతలో ఇలా

ఏం జరిగే…
ఎంత కాలం గడిపా

ఈ మరుపే… నిన్ను చూసే తెలుసా
ఏం జరిగే… తలకిందాయెగా, నా వరసే ఇలా.

ఏమో నువ్వు ఎవరనే యదే
నిన్నే తాను సొంతమనేసాడే
మోగే నీ పేరు పదే పదే .. ఓ.. ఓ..

నాలో నేనే నవ్వడం
బాగుందే, నచ్చిందే ఈ క్షణం..

నీతో నేనే సాగడం..
నా గుండె చాలందే, ఈ వరం

నాలో నేనే.. లేనని
అంటే నమ్మని వాళ్లే.. ఉండనీ
సాక్ష్యంగా చూపిస్తా నాలో నిన్నే…

ఏం జరిగే… వెన్నెలొచ్చే పగలే
నా ఎదుటే… చందమామే నువ్వే

ఏం జరిగే…
నేల నింగాయనే
నీ మహిమే ఇదా.

ఏం జరిగే… వింత మైకం కలిగే
నే నిలిచా… నాకు నేనే ఎదురే..

నీ వలనే మొదటి సారే
మతి చెడెనే.. ఈ జగమే మరిచానే

నీ వలనే పసి పాపలాగ
మారినది ప్రాయమే… నీ ఒడినే అడిగేనే..
Share This :sentiment_satisfied Emoticon