చిటికేసే ఆ చిరుగాలి సాంగ్ లిరిక్స్ అరణ్య (2020) తెలుగు సినిమా | Aarde LyricsAlbum : Aranya


Starring: Rana Daggubati, Vishnu Vishal, Zoya Hussain, Shriya Pilgaonkar
Music : Shantanu Moitra
LyricsVanamali
Singers :Haricharan

Producer: Eros International 
Director: Prabu Solomon
Year: 2020

eNGLISH Script Lyrics Click Here


చిటికేసే ఆ చిరుగాలి సాంగ్ లిరిక్స్


చిటికేసే ఆ చిరుగాలి..
చిందేసి ఆడే నెమలి.
కిలకిలమని  కోకిల వాలి
పాడెనులె హాయిగ లాలి…

అడివంతా ఒకటై…
ఆహ్వానమే పలికనే.

ఆడనీ! పాడనీ! చిందులే వెయ్యనీ… (2x)

చిటికేసే ఆ చిరుగాలి..
చిందేసి ఆడే నెమలి.

అడివంతా ఒకటై…
ఆహ్వానమే పలికనే.

ఆడనీ! పాడనీ! చిందులే వెయ్యనీ… (2x)

చుక్కలేడి కూనల్లారా.. అడివమ్మ పాపల్లారా
అందమైన లోకం ఇదే… అందుకో మరి అంటున్నదే

కొమ్మల్లో పూచే పూలు… కురిపించెను అక్షింతల్లు
అల్లరి చేసే తెమ్మెరలు.. పూసెనులే సుమగంధాలు..

సాగే నీ దారుల్లో
హరివిల్లులే దించనీ….
Share This :sentiment_satisfied Emoticon