సరా సరి (ఏదో ఏదో చెప్పాలనిపిస్తుందే) సాంగ్ లిరిక్స్ భీష్మ (2020) తెలుగు సినిమా | Aarde Lyrics



Album : Bheeshma


Starring: Nithiin, Rashmika Mandanna
Music : Mahati Swara Sagar
Lyrics-Sri Mani
Producer: Suryadevara Naga Vamsi
Director: Venky Kudumula
Year: 2020



English Script Lyrics Click Here



సరా సరి (ఏదో ఏదో చెప్పాలనిపిస్తుందే) సాంగ్ లిరిక్స్




నా కలలే.. నీ రూపం లో
ఎదురయ్యే నిజామా మాయ..
ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే…

నా మనసే నింగిని దాటి ఎగిరెనులే
నిజమా మాయా… ఈ క్షణమే
అద్భుతమేదో జరిగెనులే..

ఏదో ఏదో చెప్పాలనిపిస్తుందే..
నువ్వే నువ్వే కావాలనిపిస్తుందే…
ఇంకా ఏదో అడగాలనిపిస్తుందే…
నీతో రోజూ ఉండాలనిపిస్తుందే..

ఓ.. నాలోనే నవ్వుకుంటున్నా…
నాతోనే ఉండనంటున్న…
నాకే నే కొత్తగా ఉన్నా..
నీ వల్లే… నీ వల్లే…

ఓ.. నీ వెంటే నీడనౌతానే…
నువ్వుండే జాడనౌతానే…
నువ్వుంటే చాలనిపించే…
మాయేదో చాల్లేవే…

సరా సరి గుండెల్లో దించావే..
మరీ మరీ మైకంలో ముంచావే… ఓ.
అయినా సరే ఈ భాద బాగుందే..

అనుకోనిదే  మనిరువురి పరిచయం…
ఓహో జతపడని.. మనకిలా రాసుందే..
మతి చెడి ఇలా.. నీ వెనకే తిరగడం…

హుమ్.. అలవాటుగా నాకెలా మారిందే…
ఆగలేని తొందరేదో.. నన్ను తోసే నీ వైపిలా..
ఆపలేని వేగమేదో నాలోపలా….

ఇంత కాలం నాకు నాతో…
ఇంత గొడవే రాలేదిలా..
నిన్ను కలిసే రోజు వరకు..
ఏ రోజిలా.. లేనే ఇలా..

సరా సరి గుండెల్లో దించావే..
మరీ మరీ మైకంలో ముంచావే… ఓ.
అయినా సరే ఈ భాద బాగుందే..
Share This :



sentiment_satisfied Emoticon