గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే సాంగ్ లిరిక్స్ కనులు కనులను దోచాయంటే (2020) తెలుగు సినిమా | Aarde LyricsAlbum : Kanulu Kanulanu Dochayante


Starring: Dulquer Salmaan, Ritu Varma
Music : Masala Coffee
Lyrics-Samrat Naidu, Purna Chary Challuri
Singers :Rohit Paritala 
Producer: Viacom18 Studios & Anto Joseph Film Company
Director: Desingh Periyasamy
Year: 2020

English Script Lyrics Click Here
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే సాంగ్ లిరిక్స్తొలి చూపులోనే పడిపోయానే..
నా బాధను ఎవరకి చెప్పనే..

నా మనసు కూడా నా మాటను ఇప్పుడు వినడం లేదు లే..
నీ కళ్ళతోనే నను ఖైదీలాగ మార్చేశావే..

మనసే ఎగిరే… నింగే తగిలే…
చెలివే వినవే.. నవ్వుతు ప్రాణం తీయొద్దే …

గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే….. (8x)

ఓ…ఓ…ఓ…ఓ…

నీవే తొలి వలపే.. పదవే నువ్వే వినరాదటే..
తలపే నీదసలే వీడనులే నీ జతను…

గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే….. (8x)

ఒకసారి మనసు కలిశాక…
నా పరుగు ఆపె వీలేది నా తరమా..

ప్రతిసారి నిను కలిసినట్టు ఊహల్లొ మునకేసి..
ధ్యాసే మరిసా ప్రాణం అంతా నీ వశమా..

పూలలో వనమాలిగా నీ చుట్టూ తోటల్ని కట్టి…
అంతగా కవ్వింతగా నే చూసెననీ…

ఓ…ఓ…ఓ…ఓ…

నీదే తొలి వలపే.. మనవే నువ్వే వినరాదటే ..
తలపే వీడెనులే..

కోరగా మది కోరగా.. నీ చెంతనే వాలి పోయి.
తోడుగా అడుగేయనా నీ వాడననీ..

గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే….. (8x)
Share This :sentiment_satisfied Emoticon