ఇది వారణాసి. సాంగ్ లిరిక్స్ జోహార్ (2020) తెలుగు సినిమా | Aarde Lyrics

labelAlbum : Johaar


Starring: Ankith koyya, Naina Ganguly, Esther Anil
Music : Priyadarshan Balasubramanian
Lyrics-Asura, Psychlone 
Singers :Asura
Producer: Sandeep Marni
Director: Teja Marni
Year: 2020

English Script Lyrics  Click Hereఇది వారణాసి. సాంగ్ లిరిక్స్


ఉత్తర దిక్కున నెలకొన్న రాజ్యం
తెల్ల వారితే గంటల శబ్ధం
మనిషి కోరికల ఆఖరి పయనం
చావు పుట్టుకల ఆఖరి ఘట్టం
శివుని గంగ కడిగెను నీ పాపం
సాధు అఘోరాల చిట్టి ప్రపంచం
కాలి మిగిలిన బూడిద కవచం
చుట్ట చుట్ట చూడు ఆకు ప్రసాదం
మోక్షమిచ్చు ఈ కాశిల గంగా
బనారస్ చూసే నను చుట్టంగా
దారి చూపద శాశ్వతమేదని
నిరంతర జ్వాలల మాణికర్ణికగా

ఇది వారణాసి.. ఏయ్
ఇది వారణాసి.. ఏయ్
ఇది వారణాసి.. ఏయ్
గంగ కాశి… అరె ఇది వారణాసి..
ఇది వారణాసి..ఇది వారణాసి..ఇది వారణాసి..
గంగ కాశి… అరె ఇది వారణాసి..
హర హర శంకర శివ శివ శంకర
హర హర శంకర శివ శివ శంకర
హర హర శంకర శివ శివ శంకర
అసురుల కింకర శంభో శంకర
హర హర శంకర శివ శివ శంకర
అసురుల కింకర శంభో శంకర

ఇది వారణాసి గంగ మాది
ఆది శంకర రాతన కాశి
నీలకంఠుడి విషమే తాగి
అమృతం కోసం దూస్తుల దాటి
లక్షల ప్రజల వరదా రాతన
తులసీ దాసుడి రామ చరిత్ర
పాండవ శాప బ్రాహ్మణ హత్య
కాళిదాస కల కాల పుట్టుక
ఆది శేషుడి నృత్య ప్రదర్శన
ఆది అంతము నా శివ నాశ
నాసతారా స్వర రవి శంకర
తారల దృశ్య జంతర మంతర
బ్రహ్మదేవదా సశ్వమేధ
కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ
నవరాదినగర దుర్గ మందిర
సారానాథన బుద్ధుడి  కర్మ
మోక్షమిచ్చు ఈ కాశిల గంగా
బనారస్ చూసే నను చుట్టంగా
దారి చూపద శాశ్వతమేదని
నిరంతర జ్వాలల మాణికర్ణికగా

ఇది వారణాసి.. ఏయ్
ఇది వారణాసి.. ఏయ్
గంగ కాశి… అరె ఇది వారణాసి..
ఇది వారణాసి..ఇది వారణాసి..ఇది వారణాసి..
గంగ కాశి… అరె ఇది వారణాసి..
ఇది వారణాసి..


Share This :sentiment_satisfied Emoticon