కురిసేన కురిసేన సాంగ్ లిరిక్స్ ఒరేయ్ బుజ్జిగా (2020) తెలుగు సినిమా | Aarde Lyrics
Album : Orey Bujjiga


Music : Anup Rubens
Lyrics-KK 
Producer: KK Radhamohan
Director: Vijay Kumar Konda
Year: 2020


English Script Lyrics CLick Hereకురిసేన కురిసేన సాంగ్ లిరిక్స్


ఓ ఓ.. కురిసేన కురిసేన కురిసేన
తొలకరి పలుకుల వలపుల మనసున
మురిసేన మురిసేన
కళలకి కనులకి కలిసేనా..
నింగిలో తారలే జేబులో దూరేనా
దేహమే మేఘమై తేలుతున్న సమయాన
విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం.
హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం…హో..

ఓ ఓ.. కురిసేన కురిసేన కురిసేన
తొలకరి పలుకుల వలపుల మనసున
మురిసేన మురిసేన
కళలకి కనులకి కలిసేనా..

ఒక వారము అది… నన్ను నడిపింది
పసితనముకు తిరిగిక తరిమింది
పెదవడిగినది నీలో దొరికినది
ఒక్కసారి నన్ను నీలా నిలిపింది.
చూస్తూ చూస్తూ నాదే లోకం
నీతో పాటే మారే మైకం
ఇద్దరి గుండెల చప్పులిప్పుడు అయ్యే.. ఏకం

హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం…హో..
కొత్త మలుపు ఇది.. నిన్ను కలిపినది
నువ్వు ఎక్కడుంటే అక్కడికే తరిమినది
చిన్ని మనసు ఇది నిన్నే అడిగినది
ఎక్కడున్నా పక్కనుండే తలపు ఇది…
నిన్న మొన్న బానే ఉన్నా
నిద్దుర మొత్తం పాడౌతున్నా
నువ్వే వచ్చే స్వప్నం కోసం వేచే ఉన్న.

కురిసేన కురిసేన
కురిసేన కురిసేన
తొలకరి పలుకుల వలపుల మనసున
మురిసేన.. హే, మురిసేన.. హో
కళలకి కనులకి కలిసేనా..
నింగిలో తారలే జేబులో దూరేనా
దేహమే మేఘమై తేలుతున్న సమయాన
విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం…హో
విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం.
Share This :sentiment_satisfied Emoticon