ఏమే పిల్ల అన్నప్పుడల్లా సాంగ్ లిరిక్స్ జానపద గేయాలు (2020) తెలంగాణా పాటలు | Aarde LyricsAlbum : Folk Songs

Starring: , Shirisha
Music : Thirupathi Matla
Lyrics-Thirupathi Matla  
Singers :Shirisha 
Producer: Sytv
Director: Thirupathi Matla
Year: 2020

English Script Lyrics CLICK Hereఏమే పిల్ల అన్నప్పుడల్లా సాంగ్ లిరిక్స్
ఏమే పిల్ల అన్నప్పుడల్లా.. గుచ్చే పువ్వుల బాణాలు
గుచ్చే పువ్వుల బాణాలు… అవి తేనె సుక్కల తానాలు

నువ్వు పిలిసే పిలుపులు… తెరిసెనే గుండె తలుపులు
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో.. నీ దానివని పేరు పెట్టుకో

జర ముట్టుకో సుట్టు సుట్టుకో… ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో

నువ్వు దూరం దూరం ఉన్నావంటే… మోయాలేని భారాలు
మోయాలేని భారాలు… అవి దాటాలేని తీరాలు
మోయాలేని భారాలు.. అవి దాటాలేని తీరాలు
నూరేళ్లు నువ్వు సోపతి లేకుంటె సిమ్మా సీకటి..
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో.. నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో.. నీ దానివని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో… ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో… ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో

లాయిరే లల్లాయిరే లల్లాయిరే లల్లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయిరే లల్లలాయిరే లల్లాయిరే లల్లాయిరే లల్లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయిరే లల్లా

నువ్వు కస్సూ బస్సూ మంటే అవి… తియ్యా తియ్యని గాయాలు
తియ్యా తియ్యని గాయాలు… మరువాలేనీ జ్ఞాపకాలు
తియ్యా తియ్యని గాయాలు… మరువాలే నీ జ్ఞాపకాలు
నువ్వు చూస్తే సుక్కల మెరుపులు నీ ఎదలు మల్లె పరుపులు…

నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో.. నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో.. నీ దానివని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో… ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో… ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
నువ్వు రాయే పోయే అంటుంటే.. సెప్పాలేని సంబురాలు
సెప్పలేని సంబురాలు… పట్టరాని సంతోషాలు
సెప్పలేని సంబురాలు…పట్టరాని సంతోషాలు
నీ కొరకు కట్టిన ముడుపులు… ఎపుడైతవు పిలగా మూడుముళ్లు

నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో.. నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో.. నీ దానివని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో… ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో… ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
నువ్వు కండ్లకింది కేలి సూసినవంటే.. సిగ్గూ సింగారాలు
సిగ్గూ సింగారాలు… పోతయ్ పంచ ప్రాణాలు
సిగ్గూ సింగారాలు.. పోతయ్ పంచ ప్రాణాలు
వేల్పుల ఇంటి పిలగ, మనసు దోచినవోయ్ పొలగ
నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో.. ఈ సిన్నదాని సేయి పట్టుకో
నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో.. ఈ సిన్నదాని సేయి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో… ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో… ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
Share This :sentiment_satisfied Emoticon