పంచాంగం అనగాపంచాంగం అనగా క్రింది  ఈ  ఐదు ఉన్న పుస్తకం.


1. తిథి

2. వారం

3. నక్షత్రం

4. యోగం

5. కరణంపంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. 


పంచాంగములు రెండు రకములు. 

  1. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది)
  2. సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది).

Share This :sentiment_satisfied Emoticon