చాలు చాలు నువ్వే చాలు సాంగ్ లిరిక్స్ మీకు మాత్రమే చెప్తా (2019) | తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Meeku Maathrame Cheptha


Starring: Tharun Bhascker, Vani Bhojan

Music : Sivakumar
Lyrics-Rakendu Mouli
Singers :Anurag Kulkarni 

Producer: Vijay Deverakonda
Director: Shammeer Sultan
Year: 2019

English Script Lyrics Click Here



చాలు చాలు నువ్వే చాలు సాంగ్ లిరిక్స్



నువ్వు నేను ఎవ్వరో
జత చేర్చిందెవ్వరో
నువ్వు ఎకడో నేనే ఎకడో
కలిపేసింది ఏదో
చాలు చాలు చాలు
నీ నవ్వు నాకు చాలు
నా బ్రతుకుకే అర్ధం
ఇచ్చె నవ్వె చాలు
నువ్వు లేనిదే నాకేదీ లేదులే
నీ నవ్వే లేనిదే నే లేనే లేనులే

చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు
చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు

చిన్ని చిన్ని లోపాలే లేకుండా
ప్రేమే ఉండదు లే
ప్రేమే ఉండదులే
మన ప్రేమలో తప్పులే
మనమే సరిదిద్దుకుందాంలే
అబద్దాల వల్లే కవితలకీ అందం
కవితలే ఇచ్చేనే ప్రేమకి అందం
ఐతే నువ్వే చెప్పు
ఆ ఆ ఆ అబద్దాలు
ప్రేమకి అందం కాదా
ఆబద్దాలే లేని ప్రేమే లేదులే
కాని మన ప్రేమే అబద్దం కానే కాదులే
నీ నవ్వులకన్నా నిజమేముందిలే
నాలా నిన్నెవరూ నవ్వించలేరులే

చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు
చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు
Share This :



sentiment_satisfied Emoticon