నిన్నే నిన్నే సాంగ్ లిరిక్స్ అశ్వథ్థామ (2019) | తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Aswathama

Starring: Naga Shaurya, Mehreen Pirzada

Music : Sricharan Pakala

Lyrics-Ramesh Vakacharla

Singers :Armaan Malik, Yamini Ghantasala

Producer: Usha Mulpuri

Director: Ramana Teja

Year: 2019

English Script Lyrics Click Here




నిన్నే నిన్నే ఎదలో నిన్నే సాంగ్ లిరిక్స్


నిన్నే నిన్నే
ఎదలో నిన్నే
చెలియా నీకై
నేనే వేచానులే
అలుపే రాదే
అదుపే లేదే
అయినా సమయం
సరిపోదులే

ఆదరాలే మధురంగా 
కలిసాయి ఏకంగా
విరహాలే దూరంగా
నిను చేరంగా
అమావాస్యే పున్నమిగా
తోచే నువ్ నవ్వంగ
నీలో నను చూసాక
నను నేనే మరిచేనుగా

నిన్నే నిన్నే
ఎదలో నిన్నే
చెలియా నీకై
నేనే వేచానులే
అలుపే రాదే
అదుపే లేదే
అయినా సమయం
సరిపోదులే

నా గుండెలో ప్రియ రాగాలే 
మోగే నీ కను సైగల్లో
నా కన్నుల్లో చెలి అందాలే 
నలిగే నీ నడువొంపుల్లో
కలలో ఇలలో ప్రతి ఊహల్లో
నువ్వే నా కనుపాపల్లో
మొదలో తుదలో 
ప్రతి ఘడియల్లో
చెలియా నువ్వే నాలో…

ఆదరాలే మధురంగా 
కలిసాయి ఏకంగా
విరహాలే దూరంగా
నిను చేరంగా
అమావాస్యే పున్నమిగా
తోచే నువ్ నవ్వంగ
నీలో నను చూసాక
నను నేనే మరిచేనుగా

నిన్నే నిన్నే
ఎదలో నిన్నే
ఒకటే పనిగా 
నే తలిచానులే 
అలుపే రాదే
అదుపే లేదే
అయినా సమయం

సరిపోదులే




Share This :



sentiment_satisfied Emoticon