హి ఈజ్ సో క్యూట్ సాంగ్ లిరిక్స్ సరిలేరు నీకెవ్వరు (2019) తెలుగు సినిమా | Aarde Lyrics


Album : Sarileru Neekevvaru

Starring: Mahesh BabuRashmika Mandanna

Music : Devi Sri Prasad

Lyrics-Sri Mani

Singers :Madhu Priya

Producer: Ramabrahmam Sunkara
Director: Anil Ravipudi

Year: 2019

Telugu Script Lyrics Click Here



హి ఈజ్ సో క్యూట్  సాంగ్ లిరిక్స్ 


అబ్బబ్బబ్బబ్బ.. అబ్బాయెంతో ముద్దుగున్నాడే.. 
ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎత్తుగున్నాడే.. 
అల్లాద్దిన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా.. 
అల్లాడించాడే ఓరకంట.. 
పిల్లాడి బుగ్గ షిమ్లా యాపిల్ లాంటిదంట.. 
దొరకాలే గాని కొరికి తింటా
చూపుల్లో దాచినాడే ఎదో తూటా 
నన్నిట్టా కాల్చినాడే 
ఠా ఠా ఠా.....

హి ఈజ్ సో క్యూట్ 
హి ఈజ్ సో స్వీట్ 
హి ఈజ్ సో హ్యాండ్ సమ్ 
అబ్బబ్బబ్బబ్బ
హి ఈజ్ సో కూల్ 
హి ఈజ్ సో హాట్ 
హి ఈజ్ జస్ట్ ఆసమ్

Share This :



sentiment_satisfied Emoticon