రామ రామ శరణం సాంగ్ లిరిక్స్ అప్పు చేసి పప్పు కూడు (1959) తెలుగు సినిమా



Album : Appu Chesi Pappu Koodu


Starring: N. T. RSavitriJamunaS.V.RJaggayya
Singers :P Leela
Producer: B. Nagi Reddy, Aluri Chakrapani
Director: L. V. Prasad
Year: 1959

English Script Lyrics Click Here




రామ రామ శరణం సాంగ్ లిరిక్స్



రామ రామ శరణం భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం
తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి
తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి
శిలకు ప్రాణమిచ్చి సన్నుతులు గాంచినట్టి

రామ రామ శరణం భద్రాద్రిరామ శరణం
రామ రామే శరణం
శివుని విల్లు ద్రుంచి శ్రీ జానకిని గ్రహించి
శివుని విల్లు ద్రుంచి శ్రీ  జానకిని గ్రహించి
జనకు మాటనెంచి వనవాసమేగినట్టి

రామ రామ శరణం  భద్రాద్రిరామ శరణం
రామ రావు శరణం

రావణుని వధించి ఘనకీర్తి జగతినించి
రావణుని వధించి ఘనకీర్తి జగతినించి
పాపముల హరించి భువినెల్ల గాచునట్టి

రామ రామ శరణం భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం

Share This :



sentiment_satisfied Emoticon