ప్రేయసి (కలిసా నిన్ను నాడే) సాంగ్ లిరిక్స్ ప్రేయసి- ప్రేవేట్ ఆల్బమ్ (2019) తెలుగు సినిమా

Album : Preyasi - Private Album


Starring: Teja Jilla, Sasha Singh
Music : Suraj Teegala
Lyrics-Suraj Teegala 
Singers :Hema Chandra
Producer: Arun Reddy Ravula
Director: Prithvi Raj

Year: 2019

English Script Lyrics CLICK HERE

కలిసా నిన్ను నాడే
నీ స్నేహం నన్ను కదిపే
కలిసిన కొద్ది సమయం
ఒక యుగముగా గడిచేనే
మనసులో ఉన్న మాటే
మన మదిలో ఆగిపోయే
ప్రేమని తెలుసుకోక
ఒక ఊహలో బ్రతికేనే
కాలంతో మారిపోయే
గాయం కాదే మనది
దగ్గరగా ఉండిపోయే
బంధం నీది నాది
స్నేహంగా ఉండిపోయే
కలయిక కాదే మనది
ఇష్టాన్నే వదిలి వెళ్ళే 
ప్రేమే నీది నాది


ప్రేయసి ప్రేయసి 
నీ ప్రేమే నను విడిచి 
ప్రేయసి ప్రేయసి 
ఈ గాయం నువ్వు  మరిచి 
ప్రేయసి ప్రేయసి 
ఇటు రావే నను తలిచి
ప్రేయసి ప్రేయసి 
ఇక అన్ని నాతో కలిసి 

నాలో సగమై నువ్వుంటావాయా
నీతో ఒక జతగా నేనుంటగా 
నిను చూస్తూ ప్రతి నిమిషం నే మరిచానే సమయం
నీ మాటలు నీ నవ్వులు నాకో వరం 
నాలో ఈ ఆరాటం ఆడిందే కోలాటం
పంచింది ఆనందం నాకే క్షణం
చూపులతో పలకరించే కలయిక కాదే మనది
కౌగిలితో దగ్గరయ్యే బంధం నీది నాది
కాలంతో మానిపోయే గాయం కాదే మనది
ఇష్టాన్నే వదిలి వెళ్లే  ప్రేమే నీది నాది

ప్రేయసి ప్రేయసి 
నీ ప్రేమే నను విడిచి 
ప్రేయసి ప్రేయసి 
ఈ గాయం నువ్వు  మరిచి 
ప్రేయసి ప్రేయసి 
ఇటు రావే నను తలిచి
ప్రేయసి ప్రేయసి 
ఇక అన్ని నాతో కలిసి 

Share This :sentiment_satisfied Emoticon