మెరిసాడే మెరిసాడే (ప్రతిరోజూ పండగే టైటిల్) సాంగ్ లిరిక్స్ ప్రతిరోజూ పండగే (2019) తెలుగు సినిమా


Album : Prathi Roju Pandage


Starring: Sai TejRaashi Khanna
Music : Thaman S
Lyrics-KK
Singers : Sri Krishna
Producer: Bunny Vas
Director: Maruthi
Year: 2019

English Script Lyrics Click HERE

ప్రతిరోజూ పండగే (టైటిల్) సాంగ్ లిరిక్స్ మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే
తన వారే వస్తుంటే అలుపింక మరిచాడే 
మనసంతా వెలుగేనా ఇక చికటేల్లింది 
తెల్లారి నీ నవ్వుతోనే 

పది మంది ఉండగా ప్రతీ రోజు పండగే
పది నవ్వుతుండగా ప్రతీ రోజు పండగే

Share This :sentiment_satisfied Emoticon