సుందరి నీవంటి దివ్య స్వరూపంబు సాంగ్ లిరిక్స్ మాయాబజార్ (1996) తెలుగు సినిమా



Album: Mayabazar


Starring:N.T.R, S.V.R,SavitriA.N.R
Singers :Ghantasala
Producer:B. Nagi Reddy, Aluri Chakrapani
Director:Kadiri Venkata Reddy


Year:1957

English Script Lyrics Click Here



సుందరి నీవంటి దివ్య స్వరూపంబు సాంగ్ లిరిక్స్



లక్ష్మణ కుమారుడు : సుందరి నీవంటి దివ్య స్వరూపంబు
ఎందెందు వెదకిన లేదుకదా
ఎందెందు వెదకిన లేదుకదా
నీ అందచందాలింక నా వే కదా
సుందరి ఓహో సుందరి అహ సుందరి
మాయాశశి : దూరం దూరం
లక్ష్మణ కుమారుడు : దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన
ఆర్యపుత్రుడనింక నేనెకదా "దూరం"
మన పెళ్ళివేడుకలింక రేపేగదా
మాయాశశి : రేపటిదాకా ఆగాలి
లక్ష్మణ కుమారుడు : ఆగుమంచు సఖియ అరమరలెందుకే నీ సొగుసులన్నీ నాకు నచ్చేగదా
నీ నగల నా విరహము హెచ్చేగదా
మాయాశశి : హెచ్చితే ఎలా? పెద్దలున్నారు
లక్ష్మణ కుమారుడు : పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి
వద్దకు చేరిన పతికే కదా పెద్ద
నీ ముద్దు ముచ్చటలింక నావేకదా "సుందరి"



Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)