చూపులు కలిసిన శుభవేళా సాంగ్ లిరిక్స్ మాయాబజార్ (1996) తెలుగు సినిమా



Album: Mayabazar


Starring:N.T.R, S.V.R,SavitriA.N.R
Singers :Ghantasala, Leela
Producer:B. Nagi Reddy, Aluri Chakrapani
Director:Kadiri Venkata Reddy
Year:1957

English Script Lyrics Click Here




చూపులు కలిసిన శుభవేళా సాంగ్ లిరిక్స్



అభిమన్యూడు : చూపులు కలిసిన శుభవేళా
ఎందుకు నీకీ కలవరము ఎందుకు నీకీ కలవరము
ఉల్లాసముగా నేనూహించిన అందమె నీలో చిందెనునులే  "చూపులు
శశిరేఖ : చూపులు కలిసిన శుభవేళా ఎందుకు నీకీ పరవశము
ఎందుకు నీకీ పరవశము
ఏకాంతంలో ఆనందించిన నా కలలే నిజమాయెనులే "చూపులు"

అభిమన్యూడు : ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే... "ఆలాపములు"
చెలువములన్నీ చిత్రరచనలే..."చెలువము"
చలనములోహో నాట్యములే "చూపులు"

శశిరేఖ : శరముల వలెనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే....
శరము ఉద్యానమున వీర విహారమే..."ఉద్యా"
చెలి కడనోహో శౌర్యములే..."చూపులు"



Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)