భళి భళి భళి దేవా సాంగ్ లిరిక్స్ మాయాబజార్ (1996) తెలుగు సినిమా


Album: Mayabazar


Starring:N.T.R, S.V.R,SavitriA.N.R
Singers :Madhavapeddi Satyam
Producer:B. Nagi Reddy, Aluri Chakrapani
Director:Kadiri Venkata Reddy

Year:1957

English Script Lyrics Click Here




భళి భళి భళి  దేవా సాంగ్ లిరిక్స్ మాయాబజార్



భళి భళి భళి  దేవా
బాగున్నదయా నీ మాయా ఒకరికి ఖేదం 
ఒకరికి మోదం సకలం తెలిసిన నీకు వినోదం నీవారెవరో పై వారెవరో
ఆ విధికైనను తెలియదయా "బాగున్నదయా"
సుఖదు:ఖాలతో గుంజాటనపడు లోకము 
నీ చెలగాటమయా లీలలు మాయలు 
నీ గుణకథలూ తెలిసినవారే ధన్యులయా "బాగున్నదయా"





Share This :



sentiment_satisfied Emoticon