అల్లీబిల్లీ ఆటలే సాంగ్ లిరిక్స్ మాయాబజార్ (1996) తెలుగు సినిమా





Album: Mayabazar


Starring:N.T.R, S.V.R,SavitriA.N.R
Singers : Jikki, Leela P. Susheela
Producer:B. Nagi Reddy, Aluri Chakrapani
Director:Kadiri Venkata Reddy
Year:1957

English Script Lyrics Click Here



అల్లీబిల్లీ ఆటలే సాంగ్ లిరిక్స్ 




లల్లిలలా...లల్లిలలా
లల్లిలలా.......లల్లిలలా..........లల్లిలలా....లల్లిలలా "2"
అల్లీబిల్లీ ఆటలే లల్లిలలా పాటలే "2"
ఎవరెవరో కోయిలలూ
కుహూ కుహూ కుహూ కుహూ
ఎవరెవరే నెమిళలూ
కెకే కెకే కెకే కెకే
ఎవరెవరే ఎవరెవరే
వన్నెలేడి పిల్లలూ "2 లల్లిలలా"
అల్లీబిల్లీ అమ్మాయికి చల చల చల్లని జోస్యం చెపుతామూ

చక్క చక్కని జోస్యం చెపుతామూ "అల్లీబిల్లీ"
నూతన విద్యల ప్రవీణుడే బల్ ప్రతిభావంతుడె
నీ బావా - నూతన
అతి చతుర వీరుడె నీ బావా "అల్లీబిల్లీ"
మల్లీ జాజీ మాలతి సంపెంగ
పూలబాణములు వేసేనూ "మల్లీ"
బాలామణితో మురిసేను
మన బాలామణితో మురిసేను
తన పెళ్ళికి బావను పిల్చేను  "అల్లీబిల్లీ"




Share This :



sentiment_satisfied Emoticon