నువ్వు నాతోం ఏమన్నావో సాంగ్ లిరిక్స్ డిస్కో రాజా (2020) తెలుగు సినిమా



Album : Disco Raja


Starring: Ravi Teja, Payal Rajput
Music : Thaman
Lyrics-Sirivennela
Singers :S.P. Balu
Producer: Rajini Talluri
Director: VI Anand

Year: 2020

English Script Lyrics Click Here



 డిస్కో రాజా నువ్వు నాతోం ఏమన్నావో సాంగ్ లిరిక్స్ 


నువ్వు నాతోం ఏమన్నావో
నేనేం విన్నానో
బదులు ఏదో ఏం చెప్పావో
ఏమనుకున్నానో..
భాషంటూ అంటూ లేని భావాలేవో 
నీ చూపులో చదవనా?.. 
స్వరమంటూ లేని సంగీతాన్నై ..
నీ మనసునే తాకనా..
ఎటు సాగాలో అడగని ఈ గాలితో
ఎపుడాగలో తెలియని వేగాలతో
భాషంటూ అంటూ లేని భావాలేవో 
నీ చూపులో చదవనా?.
స్వరమంటూ లేని సంగీతాన్నై ..
నీ మనసునే తాకనా..


నువ్వు నాతోం ఏమన్నావో..
నేనేం విన్నానో
బదులు ఏదో ఏం చెప్పావో.
ఏమనుకున్నానో..
భాషంటూ అంటూ లేని భావాలేవో 
నీ చూపులో చదవనా?.. 
స్వరమంటూ లేని సంగీతాన్నై ..
నీ మనసునే తాకనా..

నీలాల నీ కనుపాపలో ఏ మేఘ సందేశమో...
ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే...
చిరునామా లేని లేఖంటి నా గానం....
చేరిందా నీకు ఇన్నాళ్లకు...
నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం..
తీర్చేసావేమో ఈనాటికి..
మౌన రాగాలు పలికే సరాగాలతో..
మందహాసాలు చిలికే పరాగాలతో.. 
భాషంటూ అంటూ లేని భావాలేవో 
నీ చూపులో చదవనా?.. 
స్వరమంటూ లేని సంగీతాన్నై ..
నీ మనసునే తాకనా.

నువ్వు నాతోం ఏమన్నావో..
నేనేం విన్నానో
బదులు ఏదో ఏం చెప్పావో.
ఏమనుకున్నానో

నీ కురులలో నీ పరిమళం నన్నల్లుకోకుండగా..
నీ తనువులో ఈ పరవశం..
నను నేను మరిచేంతగా..
రెక్కల్లా మారి దేహాల సాయంతో..
దిక్కుల్ని దాటి విహరించుదాం..
రెప్పల్లో వాలే మోహాల భారంతో 
స్వప్నాలనెన్నో కనిపెంచుదాం..
మంచు తెరలన్ని కరిగించు ఆవిరులతో
హాయిగా అలసిపోతున్న ఆహాలతో
భాషంటూ అంటూ లేని భావాలేవో 
నీ చూపులో చదవనా?.. 
స్వరమంటూ లేని సంగీతాన్నై ..
నీ మనసునే తాకనా.

నువ్వు నాతోం ఏమన్నావో..
నేనేం విన్నానో
బదులు ఏదో ఏం చెప్పావో.
ఏమనుకున్నానో

Share This :



sentiment_satisfied Emoticon