అవునా నిజమేనా సాంగ్ లిరిక్స్ ఎవ్వరికీ చెప్పొద్దు (2019) తెలుగు సినిమా


Album : Evvarikee Cheppoddu


Starring: Rakesh Varre, Gargeyi Yellapragada
Music : Sankar Sharma
Lyrics-Vasu Valaboju
Singers :KS Harisankar, Shashaa Tirupati
Producer: Rakesh Varre
Director: Basava Shanker

Year: 2019

English Script Lyrics Click Here




అవునా నిజమేనా నిజమేనా మనసా
అవునా నిజమేనా ఇది నిజమా
ఏదో జరిగిందా మరి ఎంటీ వరస
కొంచం మరి కొంచం నను మరిచా
ఇది కొంచం కలగా
మరి కొంచం నిజముగా

అనిపించె నిమిషం
నువు మాటే వినవుగా
చిరు నవ్వై మెరిసావె
మరి మనసా
మరి మనసా

అవునా నిజమేనా నిజమేనా మనసా
అవునా నిజమేనా ఇది నిజమా
ఏదో జరిగిందా మరి ఎంటీ వరస
కొంచం మరి కొంచం నను మరిచా

నా మాట కొంచం వినే పనే లేదా
గిరిదాటి వెలతావె మనసా
మరీ అలా దాన్ని అనిచేసి ఉంచే
తలపైన పొర పాటే తెలుసా
నా చూపు దాటి మరి మనసెల్లి పోయె
ఈ రోజు తోటి తన కథ మారి పోయె
ఇది నమ్మలేని వింత గుంది గానీ
ఆపలేని ఇంత సంతోషాన్ని
ఒక్కసారి పోందమన్న గాని సులువ సులువ
మరి చూపులోని చిన్న శంశయాన్ని
చిన్న నవ్వు నెట్టివేస్తె గాని
తాకలేవు నువ్వు అంబరాన్ని
తెలుసా మనసా

ఊహలపైన ఆడుగేసినేనె
నడిచాలె తొలిసరైనా బాగుందే
ఆశలు దాటి పరుగందుకుంటే
నువ్వు కన్న కల నీకు సరిపోదె
ఇన్నాళ్ళు లోకం మరి నను చూడలేదా???
నీ చెయి చాస్తే మరి తను అందలేదా!!!
ఇది కొత్త మార్పు కొత్తగుంది గాని
కొత్త దారి చూపుతోంది గాని
కొత్త బంధమింత దగ్గరైతే
గొడవే మనసా
ఇది తప్పలేదు తప్పు కాదు గాని
ముచ్చటేగా ముప్పులేదు గాని
నిన్ను నీకు చూపుతాను గాని
పదవే మనసా

అవునా నిజమేనా నిజమేనా మనసా
అవునా నిజమేనా ఇది నిజమా
ఏదో జరిగిందా మరి ఎంటీ వరస
కొంచం మరి కొంచం నను మరిచా
ఇది కొంచం కలగా
మరి కొంచం నిజముగా

అనిపించె నిమిషం
నువు మాటే వినవుగా
చిరు నవ్వై మెరిసావె
మరి మనసా
మరి మనసా

అవునా నిజమేనా నిజమేనా మనసా
అవునా నిజమేనా ఇది నిజమా
ఏదో జరిగిందా మరి ఎంటీ వరస
కొంచం మరి కొంచం నను మరిచా
Share This :



sentiment_satisfied Emoticon