రాములో రాములా సాంగ్ లిరిక్స్ అల వైకుంఠపురంలో (2019) తెలుగు సినిమా



Album : Ala Vaikunthapuramulo


Starring: Allu ArjunPooja Hegde
Music : Thaman S
Lyrics-Kasarla Shyam
Singers :Anurag Kulakarni, Mangli
Producer: Allu Aravind - S. Radha Krishna
Director: Trivikram Srinivas
Year: 2019



English Script Lyrics CLICK HERE


రాములో రాములా సాంగ్ లిరిక్స్


బంటు గానికి ట్వెంటీటూ
బస్తిల మస్తు కట్-ఔటూ
బచ్చాగాన్ల బ్యాచుండేది
వచినమంటే సుట్టు
కిక్కే జాలక ఓ నైటూ
ఎక్కి డొక్కు బుల్లెటూ
సందు సందుల మందు కోసం
ఎతుకుతాంటే రూటు
సిల్కు చీర గట్టుకొని
చిల్డు బీరు మెరిసినట్టు
పొట్లంగట్టిన బిర్యనికి
బొట్టు బిల్ల వెట్టినట్టు
బంగ్ల మీద నిల్సొనుందిరో
ఓ సందామామ
సుక్క తాగక సక్కరొచ్చరో
ఎం అందం మామ
జింక లెక్క దుంకుతుంటెరో
ఆ సందామావ
జుంకి జారి చిక్కుకుందిరో
న దిల్లుకు మావ.

రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో 
రాములో రాములా
నా పానం తీసిందిరో
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో 
రాములో రాములా
నా పానం తీసిందిరో
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో 
రాములో రాములా
నా పానం తీసిందిరో
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో 
రాములో రాములా
నా పానం తీసిందిరో

హెయ్! తమలపాకే ఎస్తుంటే
కమ్మగ వాసన ఒస్తావే
ఎర్రగ పండిన బుగ్గలు రెండు
యాదికి వస్తాయే
అరెయ్ పువుల అంగీ ఎస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండుకున్న గుండెలొ దూరి
లొల్లే చెస్తావే
అరెయ్ ఇంటి ముందు లైటు
మినుకు మినుకుమంటాంటే
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాందే

నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు
ఎంటపడి వస్తున్న నీ
పట్టగొలుసు సప్పుడినటు
పట్టనట్టే తిరుగుతున్నావే
ఓ సందామావ
పక్కకు పోయి తొంగీజుస్తావె
ఎం టెక్కురా మావ.

రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో 
రాములో రాములా
నా పానం తీసిందిరో
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో 
రాములో రాములా
నా పానం తీసిందిరో
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో 
రాములో రాములా
నా పానం తీసిందిరో
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో 
రాములో రాములా
నా పానం తీసిందిరో





Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)