కష్టాలను చూసి కృంగిపోకు | సూక్తులు | Telugu Quotes | Aarde Lyrics Quotes | శుభరాత్రి


కష్టాలను చూసి కృంగిపోకు... గడిచే కాలం గొంగళి పురుగు లాంటిది.
ఓటమిని చూసి వంగిపోకు...
మరో ప్రయత్నం గెలుపు కన్నా గొప్పది.
తొలి అడుగుకు సంకోచించకు...
వేసే తొలి అడుగే వేల అడుగులకు వెలుగు.


Get This Quote In English Script  CLCIK HERE

Share This :sentiment_satisfied Emoticon