సామజవరగమన టైటిల్ సాంగ్ లిరిక్స్ అల వైకుంఠపురంలో (2019) తెలుగు సినిమా



Album : Ala Vaikunthapuramulo


Starring: Allu Arjun, Pooja Hegde
Music : Thaman S
Lyrics-SeetharamaSastry
Singers :Sid Sriram 
Producer: Allu Aravind - S. Radha Krishna
Director: Trivikram Srinivas
Year: 2019

Englsih Script Lyrics CLICK HERE




నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు 
ఆ చుపులనళ్ళ తొక్కుకు వెళ్లకు దయలేద అసలు
నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు 
ఆ చుపులనళ్ళ తొక్కుకు వెళ్లకు దయలేద అసలు
నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కళలు
నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలా ఊగుతూ ఉంటె ముంగురులు
నువ్వు నెట్టేస్తే  ఎలా నిట్టూర్చవట్టె  నిష్ఠురపు విలవిలలు

సామజవరగమన...
నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగునా
సామజవరగమన...
నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగునా
నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడేనా కళ్ళు 
ఆ చుపులనళ్ళ తొక్కుకు వెళ్లకు దయలేద అసలు

మల్లెల మాసమా..
మంజుల హాసమా...
ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా
విసిరినా పించామా..
విరుల ప్రపంచమా...
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నల వశమా
అరే, నా గాలే తగిలినా...
నా నీడే తరిమినా...
ఉలకవా... పలకవా... భామా...
ఎంతో బ్రతిమాలినా...
ఇంతేనా అంగనా..
మదిని మీటు మధురమైన మనవుని వినుమా...

సామజవరగమన...
నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగునా
సామజవరగమన...
నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగునా
నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడేనా కళ్ళు 
ఆ చుపులనళ్ళ తొక్కుకు వెళ్లకు దయలేద అసలు
నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కళలు
నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు









Share This :



sentiment_satisfied Emoticon