సరిలేరు నీకెవ్వరు (టైటిల్) సాంగ్ లిరిక్స్ సరిలేరు నీకెవ్వరు (2019) తెలుగు సినిమా


Album : Sarileru Neekevvaru

Starring: Mahesh Babu, Rashmika Mandanna
Music : Devi Sri Prasad
Lyrics-Deepak Blue  
Singers :Devi Sri Prasad 
Producer: Ramabrahmam Sunkara
Director: Anil Ravipudi
Year: 2019

English Script Lyrics CLICK HERE
భగభగమండే నిప్పుల వర్షం వచ్చినా.. 
జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు.. 
పెలపెలమంటూ మంచు తుపాను వచ్చినా.. 
వెనుకడుగేలేదంటూ దాటేవాడే సైనికుడు
దడ దడ దడ దడమంటూ... తూటాలే దూసుకొచ్చినా... 
తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు... 
మారణాయుధాలు ఎన్నెదురైనా 
ప్రాణాన్ని ఎదురుపంపేవాడు... ఒకడే ఒకడు వాడే సైనికుడు


సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్ళే రహదారికి జోహారూ.. 
సరిలేరు నీకెవ్వరు.. ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు
Share This :sentiment_satisfied Emoticon