వేరే కొత్త భూమిపై ఉన్నానా (హొయ్ నా) సాంగ్ లిరిక్స్ నాని గ్యాంగ్ లీడర్ (2019) తెలుగు సినిమా


Album : Nani's Gangleader

Starring: Nani, Karthikeya, Priyanka
Music : Anirudh Ravichander
Lyrics-Ananta Sriram, Inno Genga
Singers :Inno Genga
Producer: Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri
Director: Vikram K Kumar
Year: 2019


English Script Lyrics CLICK HERE
వేరే కొత్త భూమిపై ఉన్నానా.. 
ఏదో వింత రాగమే విన్నానా
వేరే కొత్త భూమిపై ఉన్నానా.. 
ఏదో వింత రాగమే విన్నానా
పలికే పాల గువ్వతో
కులికే  పూల కొమ్మతో
కసిరే వెన్నెలమ్మతో
స్నేహం చేశా
ఎగిరే పాలవెల్లితో
నడిచే గాజు బొమ్మతో
బంధం ముందు జన్మదా
ఏమో బహుశా….

హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా

హొయ్ నా హొయ్ నా హొయ్ నా
ఇక ఏదేమైనా నీతో చిందులు
వేయనా వేయనా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా
కలకాలం నీతో కాలక్షేపం
చేయనా చేయనా…Think I caught the feels this summer
Bae you’re one of a kind no other
Be my sweetie be my sugar
Had enough as a one side lover
I think I caught the feels this summer
Bae you’re one of a kind no other
Be my sweetie be my sugar
Had enough as a one side lover

నా జీవితానికి రెండో

ప్రయాణముందని
దారి వేసిన చిట్టి పాదమా
నా జాతకానికి  రెండో
భాగముందని
చాటి చెప్పిన చిన్ని ప్రాణమా
గుండెలోన రెండో వైపే చూపి
సంబరాన ముంచావే నేస్తమా
నాలో నాకే రెండో రూపం చూపి
దీవించిందే నీలో పొంగే ప్రేమ

వెలిగే వెదుకవ్వనా

కలిసే కానుకవ్వనా
పెదవుల్లోయినా నింపైనా
చిరుదరహాసం
ఎవరో రాసినట్టుగా
జరిగే నాటకానికి
మెరుగులు దిద్ది వెయ్యనా
ఇక నా వేషం

హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా

హొయ్ నా హొయ్ నా హొయ్ నా
ఇక ఏదేమైనా నీతో చిందులు
వేయనా వేయనా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా
కలకాలం నీతో కాలక్షేపం
చేయనా చేయనా…

వేరే కొత్త భూమిపై ఉన్నానా.. 

ఏదో వింత రాగమే విన్నానా
వేరే కొత్త భూమిపై ఉన్నానా.. 
ఏదో వింత రాగమే విన్నానా
Share This :sentiment_satisfied Emoticon