ఇది నిజమేనా నిజమే అంటారా సాంగ్ లిరిక్స్ ఆది జోడి ( 2019) తెలుగు సినిమా

Album : Jodi

Starring: Aadi, Shraddha Srinath
Music : Phani Kalyan
Lyrics-Anantha Sriram 
Singers :Yazin Nizar 
Producer: Sai Venkatesh Gurram, Patchva Padmaja
Director: Viswanath Arigela
Year: 2019

English Script Lyrics CLICK HERE
ఇది నిజమేనా నిజమే అంటారా
అసలోకరైనా తనలా ఉంటారా
కలవము కదరా తననే కల్లోనైనా
కనబడుతుంటే వింతే వింతే
దొరకదు కదరా తాను ఏ కవితల్లోనా
ఎదురవుతుంటే అంతే అంతే
కల్లోలం కల్లోలం
ఊహల్లో కల్లోలం
ఉండుండి గుండెల్లో
ఊగిందోయ్ భూగోళం
భూగోళం..గోళం
భూగోళం..గోళం

ఈ లోకం కాదా ఏమో తాను మరి ఇటు
ఏ లోకం నుంచో వచ్చిందా
నా లోకం మొత్తం తానై
ఇప్పుడిక నను మా లోకం లాగా
మార్చిందా
ఏమిటో...? ఆ తీరుతో
నా ప్రాణాన్నే లాగిందా...
నేననే ఆలోచనే నాలో మాయం చేసిందా 
అదోరకం అయోమయం ఆ వైపుకే తోసిందిరా
కల్లోలం కల్లోలం
ఊహల్లో కల్లోలం
ఉండుండి గుండెల్లో 
ఊగిందోయ్ భూగోళం
భూగోళం..గోళం
భూగోళం..గోళం

ఇది నిజమేనా నిజమే అంటారా
అసలోకరైనా తనలా ఉంటారా
కలవము కదరా తననే కల్లోనైనా
కనబడుతుంటే వింతే వింతే
దొరకదు కదరా తాను ఏ కవితల్లోనా
ఎదురవుతుంటే అంతే అంతే

Share This :sentiment_satisfied Emoticon