నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడి సాంగ్ లిరిక్స్ అనుకోకుండా ఒక రోజు (2005) తెలుగు సినిమా


Album : Anukokunda Oka Roju

Starring: Jagapati Babu, Charmi, Shashank
Music : M.M. Keeravani
Lyrics-Siri vennela
Singers :Shreya ghoshal
Producer: Gangaraju Gunnam, Venkat Dega
Director: Chandra Sekhar Yeleti
Year: 2005
English Script Lyrics CLICK HERE

నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడి
మౌనంగ పైబడుతుంది ఉరమేదొ ఉండుండి
స్వాసల్లొ ఉప్పనై చూపుల్లొ చీకటై
దిక్కుల్లొ శూన్యమై శూన్యమై

నిప్పు పై నడకలొ తోడుగా నువ్వుండగా
ఒక బంధమే బూడిదై మంటలే మది నిండగా
నీ బాధ ఏ కొంచమో నా చెలిమితో తీరదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో

ఎందుకొ ఎప్పుడొ ఎమిటొ ఎక్కడొ
బదులు లేని ప్రశ్నలే నీ ఉనికినే ఉరి తీయగా
భయమన్నదే పుట్టదా
ప్రతి ఊహతో పెరగదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో
Share This :



sentiment_satisfied Emoticon