నా మనసుని తాకే స్వరమా సాంగ్ లిరిక్స్ నీకోసమై (1994) షార్ట్ ఫిల్మ్


Album : Neekosamai (Short film)

Starring: Preetam Reddy, Anuhya Rai
Music : V Kiran Kumar
Lyrics-V Murali 
Singers :N/A 
Producer: G. Gangadhar & Sarjeeth Thakur
Director: Naveen Oscar
Year: 2018
Telugu Script Lyrics CLICK HERE


ఒ ఒ ఓ ఓ ఓహో ఓ... అ అ ఆ ఆ అహా ఆ అ అ ఆ ఆ అహా ఆ ఆహా ఆ...
ఒ ఒ ఓ ఓ ఓహో ఓ... అ అ ఆ ఆ అహా ఆ అ అ ఆ ఆ అహా ఆ ఆహా ఆ...
నా మనసుని తాకే స్వరమా, నా కనులలో నిలిచే నిజమా,
చేజారే నాలో సగమా, నిను వేతికానే...
నా మనసుని తాకే స్వరమా, నా కనులలో నిలిచే నిజమా,
చేజారే నాలో సగమా, నిను వేతికానే...
ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ... అ అ ఆ ఆ ఆ ఆ ఆ
న న నా నా రా నా...
ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ... అ అ ఆ ఆ ఆ ఆ ఆ
అ అ ఆ ఆ ఆ ఆ ఆ

నాలోనే పెంచుకున్న ప్రేమ నిన్ను అడిగిందే...
నాలోనే దాచుకున్న ఆశలే నిన్ను వేతికాయే.
నాలోనే పెంచుకున్న ప్రేమ నిన్ను అడిగిందే...
నాలోనే దాచుకున్న ఆశలే నిన్ను వేతికాయే.
నీలోనే ఉన్న ఒక్కో జ్ఞాపకం...
రేపింది నాలే పగలే ఓ యుగం.
నాలోనే ఉన్న నువ్వే ఓ నిజం... నిరీక్షణమ్...
ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ... అ అ ఆ ఆ ఆ ఆ ఆ
న న నా నా రా నా...
ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ... అ అ ఆ ఆ ఆ ఆ ఆ
అ అ ఆ ఆ ఆ ఆ ఆ...

కలా కలా ఇది నిజమౌతుందో
లేదో లేదో లేక కలవౌతుందో
అవునో కాదో అంటూ నా మనసే వేతికెనే నీకోసం ఇలా
కలా కలా ఇది నిజమౌతుందో
లేదో లేదో ఇక కలవౌతుందో
అవునో కాదో అంటూ నా మనసే వేతికెనే నీకోసం ఇలా
ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ... అ అ ఆ ఆ ఆ ఆ ఆ
అ అ ఆ ఆ ఆ ఆ ఆ...
ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ... అ అ ఆ ఆ ఆ ఆ ఆ
అ అ ఆ ఆ ఆ ఆ ఆ...
Share This :sentiment_satisfied Emoticon