తల్లి.. తల్లి... నా చిట్టి తల్లి సాంగ్ లిరిక్స్ బేవర్స్ (2018) తెలుగు సినిమా


Album : Bewarse

Starring: Sanjosh, Harshita, Rajendra Prasad
Music : Sunil Kashyap
Lyrics-Suddhala Ashok Teja
Singers :Sunil Kashyap
Producer: Ponnala Chandu, M.Aravind
Director: Ramesh Cheppala
Year: 2018

English Script Lyrics CLICK Here 


తల్లి.. తల్లి... నా చిట్టి తల్లి
నా ప్రాణాలే పోయాయమ్మా.....
నువ్వే.. లేని.. లోకా..న నేను...
శవమల్లే మిగిలా..నమ్మా....అఅ ఆఆ.

నా ఇం..ట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ
ప్రతి రోజు మురిసేనమ్మా.....ఆఆ..
ఏ జన్మలో పా..ప మేనేను చేశానో
ఈ శిక్షే వేశావమ్మా......
తల్లి.. తల్లి..నా చిట్టి తల్లి
నా ప్రాణాలే పోయాయమ్మా.....
నీవే.. లేని.. లోకా..న నేను...
శవమల్లే మిగిలా..నమ్మా....
ఓఓఒ..ఓఓఓ..ఓ
ఓఓఒ..ఓఓఓ..ఓ
ఓ......

పొద్దున్నే పొద్దల్లే నువ్ నా..కు ఎదురైతే
అదృష్టం నాదనుకున్నా.....
సాయంత్రం వేళల్లో నా బ్రతుకు నీడల్లో
నా దీపం నీవనుకున్నా...

నా వెలుగంతా తీసు కెళ్లి....
ఏ చీకట్లో కలిపేశావే...
నా ఆశల్ని మోసుకెళ్లి....
ఏ చితిలోన కాల్చేశావే.....

తల్లి.. తల్లి... నా చిట్టి తల్లి
నా ప్రా-ణా-లే- పోయా-యమ్మా.....
నీవే.. లేని.. లోకా..న నేను...
శవమల్లే మిగిలా..నమ్మా

లోకంలో నేనింకా ఏకాకినైనట్టు
శూన్యంలో ఉన్నానమ్మా....
చిరు గా..లిలో ఊగే ఏ చిగురు కొమ్మయిన
నీలాగే తోచెనమ్మా...
నీ నిశ్శబ్దం నా గుండెల్లో....
జల పా..త మయ్యిందమ్మా
ఆ నీలి ఆకాశంలో
ఏ నక్షత్రం అయ్యావమ్మా....
తల్లి.. తల్లి... నా చిట్టి తల్లి
నా ప్రాణాలే పోయాయమ్మా.....
నీవే.. లేని.. లోకా..న నేను.
శవమల్లే మిగిలా..నమ్మా....
Share This :sentiment_satisfied Emoticon