దేవదాసు మనువడో సాంగ్ లిరిక్స్ MR మజ్ను (2019) తెలుగు సినిమా


Album : Mr. Majnu

Starring: Akhil, Nidhi Agarwal
Music : SS Thaman
Lyrics-Sri Mani
Singers :Ramya NSK 
Producer: BVSN Prasad
Director: Venky Atluri
Year: 2018
ఈ పాట ఇంగ్లీష్ లో పొందడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


దేవదాసు మనువడో
మన్మధుడికి వారసుడో
కావ్యములో కాముడో
అంతకన్నా రసికుడో
పెర్‌ఫ్యూమ్ నవ్వుతో
హత్తుకునే యవ్వనుడు
కన్నే కళ్లలో
కలలేవి వదలడు

హార్మోన్స్‌లోన
సెగలు రేపు పొగలు
షార్ట్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్
వీడి ముద్దు పేరు...

మిస్టర్ మజ్ను
కైపుకి కజిను
మిస్టర్ మజ్ను
కన్నెల ప్రిజను ॥దేవదాసు॥

నిన్నలోనే ఉండడే
రేపు మనకే దొరకడే
ఈరోజంతా మనదే దందా
గ్రాండ్‌సాంగుడే

ఉన్నచోటే ఉండడే
వన్నెచాటు కృష్ణుడే
గుండెల్లోన బాణమల్లె వీడు
ఎన్నాళ్లున్నా నొప్పి తెలియనీడు..

మిస్టర్ మజ్ను
కైపుకి కజిను
మిస్టర్ మజ్ను
కన్నెల ప్రిజను
Share This :sentiment_satisfied Emoticon