Album : Dev
Starring: Karthi, Rakul Preet Singh, Nikki Galrani
Music : Harris Jayaraj.
Lyrics-Chandrabose
Singers :SPB
Producer: S Lakshman Kumar
Director: Rajath Ravishankar
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నీరు లేనిదే యేరు లేదులే
శోకం లేనిదే ప్రేమ లేదులే
నన్నే వీడి ఆఅ ఆ.....
నిన్నే వీడి..ఆఅ ఆ.....
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నువ్వు లేని నింగిలోని నాకింక
ఏ ఇంద్రధనస్సులు లేవే
నువ్వు లేని నేలలోన నాకింక
ఏ పచ్చదనం లేదే
నా ప్రాణవాయువే నువ్వంటా
నా ఊపిరల్లే నిండాలే
నా ప్రేమ దీపమే నువ్వంటా
వేలుగల్లె ఉండిపోవే
మరి ఎం చేసానే గోరం నేరం
మరి నీకు నాకు ఏంటి దూరం
నువ్వు అంటే నాదే ఇంకో రూపం
నా మీదే నాకే రాదే కోపం
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నీ ప్రేమ జ్వాలలో నిలువెల్లా
నే కాలి బూడిద అయ్యానే
నువ్వు ఏమి చేసినా నా ఎదలోనా
నా ప్రేమ కాలిపోదే
ఒక గంట నువ్వు నన్ను కాదంటే
ఒక రోజు వేచి ఉంటానే
ఒక జన్మ నను నువ్వు కాదంటే
పది జన్మలు ఎత్తుతానే
నా ప్రాణానంతా గొంతే చేసి
నా ప్రేమే నీకు చెప్పేస్తానే
నీ ప్రాణం గాల్లో కలిసే లోగా
నీ ప్రేమే నాకు చెప్పేస్తావా
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నీరు లేనిదే యేరు లేదులే
శోకం లేనిదే ప్రేమ లేదులే
నన్నే వీడి ఉ..ఊఉ..ఊఊఉ ఆఅ ఆ.....
నన్నే వీడి ..ఊఉ ..ఊఊఉ ఊఉ ..ఊఊఉ
ఎటో వెళ్ళినవే
ఎటో వెళ్ళినవే......
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon