ఆనందాలే కన్నుల్లోనే సాంగ్ లిరిక్స్ లవర్స్ డే (2019) తెలుగు సినిమా


Album : Lovers Day
Starring: Roshan Abdul Rahoof, Priya Prakash Varrier
Music : Shaan Rahman
Lyrics-Chaitanya Prasad
Singers :Revanth
Producer: A Guru Raj
Director: Omar Lulu
Year: 2019
English Script Lyrics CLICK HEREఆనందాలే కన్నుల్లోనే
పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే
ఆడించిందీ ఈ కాలం

నేన్నీతో కలిసున్నా
నువ్వు నాతో కలిసున్నా
అనురాగం తేనల్లే వర్షించెలే
విరిబాల నువ్వైతే
దరిచేరే తుమ్మెదనై
నా మనసే నీ చెవిలో వినిపించేలే

ఆనందాలే కన్నుల్లోనే
పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే
ఆడించిందీ ఈ కాలం

రోజాలే పూస్తున్నవో
ఇలా రమ్యంగా చూస్తున్నవో
నేనిట్టా నీతో ఉంటే
చూపులిలా చిత్తరువైపోతున్నావో
కాలం కే ఏమయ్యిందో
నవ వాసంతం పోనందో
నీ చూపే నన్నే తాకి
గుండెల్లో ప్రేమల్లే పూస్తున్నదో
దారం లేని గాలి పటమై
హృదయం నేడే ఎగిరెనే
నువ్వే లేని వేళల్లోన
ఊహల్లోనా తేలానే

ఆనందాలే కన్నుల్లోనే
పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే
ఆడించిందీ ఈ కాలం

నేన్నీతో కలిసున్నా
నువ్వు నాతో కలిసున్నా
అనురాగం తేనల్లే వర్షించెలే
విరిబాల నువ్వైతే
దరిచేరే తుమ్మెదనై
నా మనసే నీ చెవిలో వినిపించేలే

ఆనందాలే కన్నుల్లోనే
పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే
ఆడించిందీ ఈ కాలం
Share This :sentiment_satisfied Emoticon