నువ్వు తాకితే రాయి కూడా
పరిమళాలు పంచేనా
నిన్ను తాకితే బ్రతుకు బాట
చందనాలు చిందేనా...
అందమా... నువ్వే గంధమా
కలికి చిలకై కనులు ముందర
కానరావే కాంచన
కళల బరువు మోయలేక
కనులు అలిసెను తెలుసునా
పేరు ఏమిటో ఊరు ఏమిటో
తెలుపు నీ చిరునామా
ఎవరు వినని జంట కథ ఇది
ఎవరు కనని జత ఇది
ఎవరి దారులు వారివే మరి
దిశలు కలవని దశ ఇది
పరిమళాలు పంచేనా
నిన్ను తాకితే బ్రతుకు బాట
చందనాలు చిందేనా...
అందమా... నువ్వే గంధమా
కలికి చిలకై కనులు ముందర
కానరావే కాంచన
కళల బరువు మోయలేక
కనులు అలిసెను తెలుసునా
పేరు ఏమిటో ఊరు ఏమిటో
తెలుపు నీ చిరునామా
ఎవరు వినని జంట కథ ఇది
ఎవరు కనని జత ఇది
ఎవరి దారులు వారివే మరి
దిశలు కలవని దశ ఇది
comment 2 comments:
more_vert(k) super lyrics
Singer name and movie name plz
sentiment_satisfied Emoticon