నిజమేనా నిజమేనా మన కథ ముగిసెనా సాంగ్ లిరిక్స్ వరుణ్ తేజ్ తొలిప్రేమ (2018) తెలుగు సినిమా


Starring: Varun Tej, Raasi Khanna
Music :SS Thaman
Lyrics-Srimani
Singers :Kala bhairava 
Producer:BVSN PRASAD
Director:Venky Atluri
Year: 2018


నిజమేనా నిజమేనా మన కథ ముగిసెనా 
చీకటిలో ఒంటరిగా నా మది మిగిలెనా 
నా గతము నేనే వదులుకున్నా 
అది నను వదలదే 
నీ గురుతులన్నీ చేరపమన్నా 
హృదయము చేరపదే
ఏ నిన్న తప్పో నేటికెదురై నన్ను నిలదీశనే 
నిను మరువలేని జ్ఞానపకాలే నను వెలి వేసెనే 

తొలిప్రేమా… నీ గుండెలో గాయమా… 
తొలిప్రేమా… నా వల్లే అనకుమా
తొలిప్రేమా… నీ గుండెలో గాయమా… 
తొలిప్రేమా… నా వల్లే అనకుమా

నిజమేనా నిజమేనా మన కథ ముగిశనా 
చీకటిలో వంటరిగా నా మది మిగిలెనా 

నేరమే ఎవరిదో తేలదుగా తేల్చవుగా 
పంతమే ఎందుకో అడగవుగా విడవవుగా 
నేనే ఊపిరి పంచినా నేనె కాదని తెంచినా 
నేనె కోరి నేనె వీడి నీలకడ మరిచినా 
నీ రాక మల్లి నిదురపోయె కలలను పిలిచనే 
నీ వీడుకోలె ఎంత బాదో నేడె తెలిశలే 

తొలిప్రేమా… నీ గుండెలో గాయమా… 
తొలిప్రేమా… నా వల్లే అనకుమా
తొలిప్రేమా… నీ గుండెలో గాయమా… 
తొలిప్రేమా… నా వల్లే అనకుమా
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)