అగ్నిసాక్షి (సీరియల్) నువ్వు తాకితే రాయి కూడా బిట్ సాంగ్ 3 లిరిక్స్ | మా టీవీ తెలుగు సీరియల్


నువ్వు తాకితే రాయి కూడా
పరిమళాలు పంచేనా
నిన్ను తాకితే బ్రతుకు బాట  
చందనాలు చిందేనా...

అందమా... నువ్వే గంధమా
కలికి చిలకై కనులు ముందర
కానరావే కాంచన
కళల బరువు మోయలేక
కనులు అలిసెను తెలుసునా

పేరు ఏమిటో ఊరు ఏమిటో  
తెలుపు నీ చిరునామా

ఎవరు వినని జంట కథ ఇది
ఎవరు కనని జత ఇది
ఎవరి దారులు వారివే మరి
దిశలు కలవని దశ ఇది

Share This :

Related Post

avatar

Singer name and movie name plz

delete 31 January 2023 at 22:16



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)