హలో ఎక్కడున్నా హలో (టైటిల్) సాంగ్ లిరిక్స్ హలో (2017) తెలుగు సినిమా


Album : Hello

Starring: Akhil Akkineni, Kalyani Priyadarshan
Music :Anup Rubens
Lyrics-Chandrabose
Singers :Arman Malik
Producer:Akkineni Nagarjuna
Director: Vikram K Kumar
Year: 2017



ఉహూ… హూ…
హలో ఎక్కడున్నా హలో
ఏమయ్యావ్ హలో
వింటున్నావా ఈ వేళలో
హలో ఇటు రావా హలో
హలో మరిచావా హలో
గడిపేస్తున్నా నీ  ధ్యాసలో


ఉహూ …ఉహూ …హూ

హలో ఎక్కడెక్కడున్నావు
హలో ఎం  చేస్తున్నావు 
కనబడవా, వినపడవా
ఎంత కాలమైనా నన్ను చేరవా

గర్ల్ ఐ సే హలో హలో
ఐ ఫీల్ ది లవ్
అండ్ ఇట్ మేక్స్ మీ గ్లో
గర్ల్ యు అర్ మై లవ్ ఫర్ స్యూర్
ఐ హీయర్ యు కాలింగ్ మీ  హలో హలో

నువ్వెంత దూరమున్న 
ఏ చోట దాగి ఉన్నా
నీ జాడ తెలుసుకోనా
నీ చెంత చేరుకోనా 
ఏ నాడు వీడిపోని
నీ తోడు నీడ నేనై
నీ వెంటే నడిచి రానా 
నీతోనే ఉండిపోనా
ఉండిపోనా……

హలో ఎక్కడున్నా హలో
ఏమయ్యావ్ హలో
వింటున్నావా ఈ వేళలో
హలో ఇటు రావా హలో
హలో మరిచావా హలో
గడిపేస్తున్నా నీ  ధ్యాసలో
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)