నిన్న నాలో నేనేలే ఆ మొన్న నాలో నేనేలే సాంగ్ లిరిక్స్ ప్రేమాంజలి (2017) తెలుగు సినిమా


Album : Premanjali

Starring: Sujay, Swetha Nel
Music :P Govardhan
Lyrics-Vidhyuth Lucky
Singers :Ramya Behara
Producer:R V Narayana Rao
Director: 
Year: 2017

నిన్న నాలో నేనేలే
ఆ మొన్న నాలో నేనేలే
నేను నేనుగా నాలో లేను ఈ రోజేలే
గుండెలోను గుబులేలే
చప్పుడయ్యాను ఎదలోనే
అంట కొత్తగా వింతగుంది ఏంచేయను
ఏమయంది నా మనస్సుకు ఈ వేళా
నేను నేనుగా నేనే లేను ఎందుకో
చూసే ఈ కన్నులు కూడా
చిత్రంగా  చూసేను
ఈ ప్రేమ అసలిట్టా మరి పట్టేసిందో

నిన్న నాలో నేనేలే
ఆ మొన్న నాలో నేనేలే
నేను నేనుగా నాలో లేను ఈ రోజేలే

మరిచిపోయా నన్ను నేను నీ మైకంలో
నువ్ ఎక్కడంటూ అడిగెను నా ప్రాణము
వదిలేసినా నాలోకము నీ ధ్యాసలో
నా లోకం నువ్వంటూ చెప్పే నా హృదయము
నా కన్నులకి నిదురే కరువై
నిను వెతికే అవి నలు వైపులా
నా పెదవులకి నీ పేరే ఇష్టమై
నిన్నే పిలిచే తీపి మధురంగా

నిన్న నాలో నేనేలే
ఆ మొన్న నాలో నేనేలే
నేను నేనుగా నాలో లేను ఈ రోజేలే

తొలిసారిగా నిన్ను చూసి మానసిచ్చాను
పడిపోయాలె ఆపై నీ ప్రేమలో
ప్రేమ నదిలా నేను నీలో ప్రవహిస్తున్నా
నీ ప్రేమ సంద్రంలో కలవాలంటూ
తోలి వేకువలో
నీ రూపాన్ని చూడాలంటూ 
కోరితే కోటి ఆశలతో
వేల తారలతో వేడుకుంటున్నా
నా ప్రేమను నీతో చెప్పమంటూ

నిన్న నాలో నేనేలే
ఆ మొన్న నాలో నేనేలే
నేను నేనుగా నాలో లేను ఈ రోజేలే
గుండెలోను గుబులేలే
చప్పుడయ్యాను ఎదలోనే
అంట కొత్తగా వింతగుంది ఏంచేయను
ఏమయంది నా మనస్సుకు ఈ వేళా
నేను నేనుగా నేనే లేను ఎందుకో
చూసే ఈ కన్నులు కూడా
చిత్రంగా  చూసేను

ఈ ప్రేమ అసలిట్టా మరి పట్టేసిందో
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)