సూర్యవంశం (సీరియల్) సాంగ్ లిరిక్స్ | జీ తెలుగు సీరియల్


Album : SuryaVamsam(Serial)

Starring: N/A
Music :N/A
Lyrics-N/A
Singers :N/A
Producer:N/A
Director: N/A
Year: N/A

మా అమ్మ పూచే పూరెమ్మ 
చల్లని మా అమ్మ వెన్నెల నువ్ అమ్మ 
కన్నది ఒక అమ్మే అయినా 
మము కాచినది నువ్వే అమ్మ 
అక్కవు అని మక్కువ ఉన్నా 
అసలు అమ్మంటే నువ్వే నమ్మా
నీ కడుపున పెరిగేది ప్రేమ అంశం 
చిరకాలం వర్దిల్లె సూర్యవంశం 

నువ్వు నవ్వుతు ఉంటె అరవిచ్చేను సిరిమల్లి 
నువ్వు నడుస్తూ ఉంటె దిగి  వచ్చెను జాబిల్లి 
నీ మమతల కోవెలలో వెలిగిన దీపాలం 
నీ కన్నుల వెలుగై ఉంటాము కలకాలం 
ఓ అమ్మ నువ్వే మా ఆదర్శము 
నీ వల్లే వేలేసెను సూర్యవంశం 
కోపం అన్నది ఎపుడు కనలేదు నీలో
కంటనీరు కూడా రానియ్యలేదు మాలో
నీ అమృత హస్తాలతో చెక్కన శిల్పాలం
నీ క్షేమం కోరుతం నువ్వే మా ప్రాణం 
ఓ అమ్మ నువ్వే మా సొంతోషం
నీ త్యాగం తో పెరిగెను సూర్యవంశం 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)