వీధి చివర ఉంటాదో టీ కొట్టు సాంగ్ లిరిక్స్ ఏమ్ సి ఏ (మిడిల్ క్లాసు అబ్బాయి) (2017) తెలుగు సినిమా

label

Starring: Nani, Sai Pallavi
Music :Devi Sri Prasad (DSP)
Lyrics- Chandrabose
Singers :Nakash Aziz 
Producer:Dil Raju
Director: Venu Sree Raam
Year: 2017




వీధి చివర ఉంటాదో టీ కొట్టు ఆడ మేం తాగే టీ ఏమో వన్ బై టు
ఒంటి మీద ఉండేదొక్క జీన్స్ ప్యాంటు పైన అపుడపుడు మారుస్తాము టీ-షర్ట్
మా ఫేవరెట్ హియర్ సినిమా హిట్ అయితే మేం కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్
మా కాలనీ కావేరి తోటి సైలెంటు కానీ కలల్లోన కాజల్ తో డ్యుయెట్
ఆషాడం సేల్స్ లో హాఫ్ రేట్ కి ఇచ్చిన మిగతా హాఫ్ అడుగుతాము డిస్కౌంట్
మేమె మిడిల్ క్లాసు అబ్బాయిలం ఏమ్ సి ఏ
మేమె మిడిల్ క్లాసు అబ్బాయిలం ఏమ్ సి ఏ
మేమె మిడిల్ క్లాసు అబ్బాయిలం ఏమ్ సి ఏ

హే పిక్చర్ నాది పాప్ కార్న్ నీది  మందే నాది మంచింగ్ నీది
బైక్ నాది పెట్రోల్ నీది  అరే సిగరెట్టే నాది మామ కిల్లి నీది అని వాట వేసి ఖర్చే పెడతాం
అరేయ్ పైసా పైసా పోజేస్తాం చివరికి చిట్టి కట్టి చీటింగ్ అవుతాం 
మళ్ళి లక్కే వస్తుందని లాటరి ట్రై చేస్తాం
మేమె మిడిల్ క్లాసు అబ్బాయిలం ఏమ్ సి ఏ
మేమె మిడిల్ క్లాసు అబ్బాయిలం ఏమ్ సి ఏ
మేమె మిడిల్ క్లాసు అబ్బాయిలం ఏమ్ సి ఏ
మేమె మిడిల్ మిడిల్ క్లాసు అబ్బాయిలం ఏమ్ సి ఏ


హే పాస్ బుక్ లో పైసల్ కన్నా పేస్ బుక్ లో ఫ్రెండ్స్ ఎక్కువ
వండుకున్న కూరల కన్నా పక్కింటోళ్లించే పచ్చళ్ళేక్కువ
అరేయ్ పేపర్ లోన వార్తల కన్నా పిట్టగోడ కాడ న్యూస్ ఎక్కువ
అరేయ్ బీర్ బాటిల్  తాగే కన్నా వాటిని అమ్మేటప్పుడు కిక్కెయ్ ఎక్కువ
మేమె మిడిల్ క్లాసు అబ్బాయిలం ఏమ్ సి ఏ
మేమె మిడిల్ క్లాసు అబ్బాయిలం ఏమ్ సి ఏ
మేమె మిడిల్ క్లాసు అబ్బాయిలం ఏమ్ సి ఏ
మేమె మిడిల్ మిడిల్ క్లాసు అబ్బాయిలం ఏమ్ సి ఏ

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)