Album : Jawaan
Starring: Sai Dharam Tej, Mehreen Pirzada
Music :Thaman S
Lyrics-Krishna Kanth
Singers :Shreya Ghoshal, Thaman S
Producer:Krishna under Arunachal Creations
Director:BVS Ravi
కొంత నన్నే కనుగొన్నఉప్పెనేదో ఎగసే లోన
పట్టుకున్నా పడిపోతున్నా
ఎందరున్నా వంటరవుతున్నా
అసలేంటీ వేదనా
అవుననా కాదనా ఉందనా లేదనా
దేనికో పేరు నే పెట్టలేనా
అవుననా కాదనా ఉందనా లేదనా
దేనికో పేరు నే పెట్టలేనా
ముందులా లేననా ఇంతలా మారినా
గుండెలో గుట్టుగా దాచుకోనా
అయోమయంగా ఇదేమిటో
అదే నయంగా ఉండేమిటో
అంతంటూ లేని కథేమిటొ
అందంగ ఉందీ అదేమిటో
ఇన్నాల్లు నాలో ఉన్నా అన్నీ తెలుసనుకుంటూన్నా
చూస్తూనే నీలో నన్నే నేనే కలిసిక వస్తున్నా
వద్దన్నా నువ్వే ఉంటే కల్లే పక్కకు లాగేనా
పర్లేదె అనుకుంటూనే మల్లి చిక్కుకుపోతున్నా
అసలేంటీ వేదనా అసలేంటీ వేదనా
సగం మరో జగం
సగం సగం మరీ సుఖం
సగం సగం చెరో సగం
నువ్వో సగం నేనో సగం
సగం సగం మనోగతం
సగం సగం సహేతుకం
సగం సగం నిరంతరం
నువ్వో సగం నేనో
పదాలికే పెదవవుతా
నీ కళ్లకే నిదురవుతా
ఏ దిక్కునున్న ఎదురవుతా
అల్లాడితే కుదురవుతా
బాగుంది నీ గొడవ
నువ్ గోదారిలో పడవ
కల్లోనూ నన్ను వీడవ
కథ అల్లేసి ముడి పడవ
వద్దన్నా నువ్వే ఉంటే కల్లే పక్కకు లాగేనా
పర్లేదె అనుకుంటూనే మల్లి చిక్కుకుపోతున్నా
అసలేంటీ వేదనా అసలేంటీ వేదనా
సగం మరో జగం
సగం సగం మరీ సుఖం
సగం సగం చెరో సగం
నువ్వో సగం నేనో సగం
సగం సగం మనోగతం
సగం సగం సహేతుకం
సగం సగం నిరంతరం
నువ్వో సగం నేనో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon