నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే సాంగ్ లిరిక్స్ జయ జానకి నాయక (2017) తెలుగు సినిమా




Starring: Bellamkonda Srinivas, Rakul Preeet Singh, Pragya Jaiswal, Catherine Tresa, Jagapathi Babu, Dhanya Balakrishna
Music :Devi Sri Prasad
Lyrics-Chandrabose
Singers :Shweta Mohan
Producer: Miryala Ravinder Reddy
Director:Boyapati Srinu

Year: 2017




నువ్వేలే నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం నువ్వేలే
నడవలేని చోటులోన
పూల బాట నువ్వేలే
నిదురలేని జీవితాన
జోల పాట నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం నువ్వేలే

మేఘాలేన్నున్న ఆకాశం నువ్వేలే
రాగాలేన్నున్న అనురాగం నువ్వేలే
బంధాలేన్నున్న ఆనందం నువ్వేలే
కష్టాలేన్నున్న అదృష్టం నువ్వేలే
అలసి ఉన్న గొంతులోన
మనసు మాట నువ్వేలే
అడవిలాంటి గుండెలోన
తులసికోట నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం నువ్వేలే

దైవాలేన్నున్న నా ధైర్యం నువ్వేలే
స్వర్గాలేన్నున్న నా సొంతం నువ్వేలే
దీపాలేన్నున్న నా కిరణం నువ్వేలే
ఆభారనాలేన్నున్న నా తిలకం మాత్రం నువ్వేలే
మధురమైన భాషలోన
మొదటి ప్రేమ నువ్వేలే
మరణమైన ఆశలోన
మరొక జన్మ నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం నువ్వేలే
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)