Starring: Rana Daggubati, Kajal Aggarwal, Catherine Tresa
Music :Anup Rubens
Lyrics-Surendra Krishna
Singers :Shreya Ghoshal, Rohith
Producer:D. Suresh Babu, Kiran Reddy, Bharath Chowdary
Director:Teja
Year: 2017
సుఖీభవ అన్నారు దేవతలంతా
సుమంగళై ఉండాలి ఈ జన్మంతా..
ఊపిరంతా నువ్వే నువ్వే
ఉహలోనా నువ్వే నువ్వే
ఉన్నదంతా నువ్వే బంధమా..
ఓ కంటిలోనా నువ్వే నువ్వే
కడుపులోనా నీ ప్రతిరూపే
జన్మకర్దం నువ్వే ప్రాణమా..
కలలోనా కదలోనా నువ్వే...
నీ జతలో నూరేళ్ళు ఉంటానే...
నువ్వే..నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే..
నువ్వే... నువ్వే నువ్వే.
నీతోనే జీవితం...
నువ్వే.. నువ్వే నువ్వే
నేనే.. నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నీకే నే అంకితం
సుఖీభవ అన్నారు దేవతలంతా
సుమంగళై ఉండాలి ఈ జన్మంతా..
నీ పేరే సుప్రభాతం
అడుగున అడుగే ప్రదక్షిణం
నీ మాటే వేదమంత్రం
మనసుకి మనసే సమర్పణం
నీకేగా..
నా తలపు
నా గేలుపు
నీ కోసం..
నా ప్రాణం
నా దేహం
నీదే...
నువ్వే... నువ్వే నువ్వే
నేేనే..నువ్వే నువ్వే
నువ్వే.. నువ్వే నువ్వే
నీతోనే జీవితం..
తనువంతా పులకరింత
రోజు నువు దరి చేరితే..
వయసంత వలపు సంత
ని ఊపిరి వేచ్చగ తాకితే...
నీ మాయే......
కన్నులతో వేన్నేలనే
కురిపించే...
ఓ మహిమే కౌగిలిలో
దాచాలే.....
నువ్వే..నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే..
నువ్వే... నువ్వే నువ్వే.
నీతోనే జీవితం...
నువ్వే.. నువ్వే నువ్వే
నేనే.. నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నీకే నే అంకితం
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon