ట్రెండు మారిన ఫ్రెండు మారడే సాంగ్ లిరిక్స్ ఉన్నది ఒకటే జిందగీ (2017) తెలుగు సినిమా



Starring: Ram Pothineni, Anupama Parameswaran, Lavanya Tripathi
Music :Devi Sri Prasad
Lyrics-Chandrabose
Singers :Devi Sri Prasad
Producer:Krishna Chaitanya
Kishore Tirumala:Kishore Tirumala

Year: 2017

నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినా
సైకిల్ నుండి బైక్ లోకి  మారినా 
కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినా 
నోటుబుక్ నుండి ఫేసుబుక్ కి మారిన
ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా
కాలింగ్  మారినా .....
ఫ్రెండ్  అన్న  మాటలో స్పెల్లింగ్ మరునా ?
ఫీలింగ్ మారునా ...?

ట్రెండు మారిన ఫ్రెండు మారడే 
ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్ షిప్పే 
ట్రెండు మారిన ఫ్రెండు మారడే 
గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్ షిప్పే 

పుల్ల ఐస్ నుండి క్రీం స్టోన్ కి మారినా 
రెండిటిలో చిన్నదనం ఫ్రెండ్ షిప్పే 
ల్యాండ్ లైన్  నుండి స్మార్ట్ ఫోన్  కి మారినా
మాటల్లో చిలిపిదనం  ఫ్రెండ్ షిప్పే 
టూరింగ్ టాకీస్ నుండి ఐ మాక్స్ కి మారినా
పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్ షిప్పే 
పంచుకున్న  పాప్ కార్న్  ఫ్రెండ్ షిప్పే 

ట్రెండు మారిన ఫ్రెండు మారడే 
ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్ షిప్పే 
ట్రెండు మారిన ఫ్రెండు మారడే 
గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్ షిప్పే 

పెన్సిల్ నుండి పెన్ డ్రైవ్  కి మారినా
నేర్చుకున్న సబ్జెక్టు ఫ్రెండ్ షిప్పే 
ఫ్రూటీ ల  నుండి బీర్ లోకి  మారిన 
పొందుతున్న కిక్ పేరు ఫ్రెండ్ షిప్పే 
మొట్టికాయ నుండి గట్టి పంచ్ లోకి మారినా 
నొప్పి లేని తీపిదనం  ఫ్రెండ్ షిప్పే 
అన్నీ ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్ షిప్పే 


ట్రెండు మారిన ఫ్రెండు మారడే 
ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్ షిప్పే 
ట్రెండు మారిన ఫ్రెండు మారడే 
గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్ షిప్పే 

Share This :



sentiment_satisfied Emoticon