కత్తులతో కొలిమి సాంగ్ లిరిక్స్ నేనే రాజు నేనే మంత్రి (2017) తెలుగు సినిమా


Album : Nene Raju Nene Mantri

Starring: Rana Daggubati, Kajal Aggarwal, Catherine Tresa
Music :Anup Rubens
Lyrics-Lakshmi Bhupal
Singers :Anup Rubens & Group
Producer:D. Suresh Babu, Kiran Reddy, Bharath Chowdary
Director:Teja
Year: 2017



కత్తులతో కొలిమి
సా గమపా మగమా
నెత్తుటితో చెలిమి

సా గమపా మగరీ
కత్తులతో కొలిమి
నెత్తుటితో చెలిమి
ఎత్తులతో ఎదిగి నిచ్చెన పాముల కాటుకు ఓడిన ఆట
దేవుడినే వదిలి
దేవతనే మరిచి
తనకు తనే శిలగా మారిన మనిషి కదా
కాలమే శిథిలాలలో సాక్షాలుగా మారిందా
చరితలో మునుపెన్నడూ జరగందిలే ఈ వింతాట
సా గమపా మగమా
సా గమపా మగరీ
సా గమపా మగమా
గమ పమ గారిసా
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)