రా రండోయ్ వేడుక చూద్దాం సాంగ్ లిరిక్స్ రా రండోయ్ వేడుక చూద్దాం (2017) తెలుగు సినిమా


Album : Raarandoi Veduka Choodham

Starring: Naga Chaitanya, Rakul Preet
Music :Devi Sri Prasad
Lyrics-RamajogayyaShastry
Singers :Ranjith, Gopika Purnima
Producer:Nagarjuna Akkineni
Director: Kalyan Krishna Kurasala
Year: 2017




బుగ్గ చుక్క పెట్టుకుంది
సీతమ్మ సీతమ్మ
కంటి నిండా ఆశలతో
మా సీతమ్మ

తాళిబొట్టు చేతబట్టి
రామయ్య రామయ్య
సీత చెయ్యి పట్టా వచ్చే
మా రామయ్య

పెద్దలు వేసిన అక్షతలు
దేవుడు పంపిన దీవెనలు
దివిలో కుదిరిన దంపతులు
ఈ చోట కలిశారు  ఇవ్వాల్టికి

ఆటలుపాటలు వేడుకలు
మాటకు మాటలు అల్లరులు
తియ్యని గుత్తుల కానుకలు
వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి

రా రండోయ్ వేడుక  చూద్దాం
ఈ సీతమ్మని రామయ్యన్ని
ఒకటిగా చేసేద్దాం

ఆడేద్దాం పాడేద్దాం
నవ్వేద్ధం ఆహా నవ్వేద్ధం

వారు వీరని తేడా లేదులే
ఇకపై ఒక్కటే పరివారం

పేరు పేరునా పిలిచే వరసాలై 
ఎదిగే ప్రేమలే గుణకారం

ఇద్దరి కూడిక కాదు ఇది
వందల మనసుల కలైకిది

ఈ సుముహూర్తాతమే వారధిగా
భూగోళమే చిన్నదవుతున్నది

రా రండోయ్ వేడుక చూద్దాం
వేద మంతరాలతో ఈ జంటని
ఆలు మగలందం

ఆడేద్దాం పాడేద్దాం
నవ్వేద్ధం ఆహా  నవ్వేద్ధం

కాలం కొమ్మపై
మెరిసే నవ్వులే
కలిసే గువ్వలు బంధువులు

కదిలే దారిలో
మెదిలే గురుతులై
నడిపే దివ్వెలా వేడుకలు

ఎపుడో తెలిసిన చుట్టాలు
ఇపుడే కలిసిన స్నేహితులు 

మనసుని తడిమిన సంగతులు 
కనువిందుగా వుంది ఈ పందిరి

రా రండోయ్ వేడుక చూద్దాం
ఐన వాళ్ళందరం ఈ వేళలా
ఒక్కటిగా చేరాం

ఆడేద్దాం పాడేద్దాం
నవ్వేద్ధం ఆహా నవ్వేద్ధం
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)