జియా జాలే సాంగ్ లిరిక్స్ లోఫర్ (2015) తెలుగు సినిమా



Album: Loafer 

Starring:Varun Tej, Disha Patani
Music:Sunil Kashyap  
Lyrics-Bhaskara Bhatla
Singers :Yazin Nizar, Pranavi
Producer:C. Kalyan
Director:Puri Jagannadh
Year: 2015







జియా జాలే జాలే జాలే జాలే జాలే
జియా జాలే జాలే జాలే జాలే జాలే
జియా జాలే జాలే జాలే జాలే జాలే
జియా జాలే జాలే జాలే జాలే జాలే

నీ వాలు కళ్ళలోన వొయిలైనా ఉందే
మీద ఒంపు సోంపులోన మాండొలిన్  ఉందే
నీ నడుము మడతల్లోన నాదస్వరముందే
సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే
జియా జానే జానే జానే జానే జానే 
జియా జానే జానే జానే జానే జానే 
జియా జానే జానే జానే జానే జానే 
జియా జానే జానే జానే జానే జానే 
ప ని స రి గ స స ని  ని స 
స గ స గ స గ స గ  స 
ప ని స రి గ స స ని ని స 
త న న న న న న
ప ని స రి గ స స ని  ని స
త న న న న న న..
ప ని స రి గ స స ని  ని స
త న న న న న న..

కప్పుకోడానికి దుప్పటే ఎందుకు
వేడి కౌగిళ్ళ కోలాటం బాగున్నది
నిదుర పోడానికి దిండు నాకెందుకు
ఒడిని తల దిండు చేస్తుంటే బాగున్నది
ఏ దిక్కు చూస్తూ ఉన్న  
నా దిక్కు నువ్వే అనిపిస్తావు
ఇన్ని నాళ్ళు లేని బాగోతం బాగుంది
ఈ చల్ల గాలి ఉన్న నీ పైట గాలి
తగలకుంటే ఎంత ఉక్క పోతో
ఈ చిత్రం బాగుందే
జియా జాలే జాలే జాలే జాలే జాలే
జియా జాలే జాలే జాలే జాలే జాలే
జియా జాలే జాలే జాలే జాలే జాలే
జియా జాలే జాలే జాలే జాలే జాలే

వయసు ఒత్తిళ్లల్లో సొగసు పొత్తిళ్ళలో
నిన్ను దాచేసుకుంటుంటే బాగున్నది
ఈడు కావిళ్ళతో దొర మావిళ్లని
మోసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది
నా పట్టు జారే పరువం నువ్ జారకుండా  పట్టుకుంటే
అల్లల్లాడి పోయే ఆరాటం బాగుంది
నీ కోల కళ్ళు రెండు నా కళ్ళు నాలో దించేస్తూనే
అల్లా కల్లోలం  అయిపోదాం బాగుందే
జియా జాలే జాలే జాలే జాలే జాలే
జియా జాలే జాలే జాలే జాలే జాలే
జియా జాలే జాలే జాలే జాలే జాలే
జియా జాలే జాలే జాలే జాలే జాలే

నీ వాలు కళ్ళలోన వొయిలైనా ఉందే
మీద ఒంపు సోంపులోన మాండొలిన్  ఉందే
నీ నడుము మడతల్లోన నాదస్వరముందే
సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే
జియా జాలే జాలే జాలే జాలే జాలే
జియా జాలే జాలే జాలే జాలే జాలే
జియా జాలే జాలే జాలే జాలే జాలే
జియా జాలే జాలే జాలే జాలే జాలే
Share This :



sentiment_satisfied Emoticon