చెలియా చెలియా కోరినాను నిన్నే సాంగ్ లిరిక్స్ నేనీ రౌడీ నే (2016) తెలుగు సినిమా




Starring:Nayana Tara, Vijay Sethupathi
Music :Anirudh Ravichander
Lyrics-Chandrabose
Singers :Ranjith
Producer:Koneru Kalapna, Rameshannam Reddy
Director:Vignesh Shivan
Year: 2016



చెలియా చెలియా కోరినాను నిన్నే ఏ ..
సఖియా సఖియా చేరతాను నిన్నే ఏ…
రాని నిను చూడంగానే
రౌడీ ఏ రొమాంటిక్ అయ్యే
నీ వెనకే నీడై తిరిగా
గిర గిర గిర గిర గిర గిర మంటూ
రైట్ అయినా రాంగ్ ఏ అయినా
ఏదో ఒక ప్లాన్ ఏ వేసి
ఎటు వైపో ఎత్తుకుపోతా
సర సర సర సర సర సర మంటూ 
బ్లాక్ అండ్ వైట్ కళ్ళే నిన్ను చూస్తే కలర్ అయ్యి పోయెనే 
నిద్రొయినా బ్రెయిన్ ఏ నువ్వొచ్చాకే బ్రైట్ గా మారేదే
నీ పేస్ అరె రే రే రే రే రే
నీ షేపే ఆబ బ్బ బ్బ బ్బ బ్బ బ్బ  బ్బ 
మనసంతా అయ్యా య్య య్య య్య య్య య్య య్యో
గిల గిల  గిల గిల గిల గిల లాడే

చెలియా చెలియా  కోరినాను నిన్నే ఏ..
సఖియా సఖియా చేరతాను నిన్నే  ఏ…
ఏ నువ్ నన్ను చూసిన  చూపే మాటల్లే మారిందే
నాలో తియ్యని మాటే నీ చెవిని చేరదులే
అందమా.. నా కాలాలకు మెలకువ నువ్వే
బంధమా.. నా బ్రతుకున వేకువవుతావ్ 
ఒక గూండాలాగా  నేను ఉంటున్న
నిన్ను గుండెల్లోనా  నింపుకుంటానే
అరేయ్ ఏడేడు జన్మలన్నింటా నా ప్రేమంటే నువ్వెంత

చెలియా చెలియా కోరినాను నిన్నే ఏ ..
సఖియా సఖియా చేరతాను నిన్నే ఏ…
రాని నిను చూడంగానే
రౌడీ ఏ రొమాంటిక్ అయ్యే
నీ వెనకే నీడై తిరిగా
గిర గిర గిర గిర గిర గిర మంటూ
రైట్ అయినా రాంగ్ ఏ అయినా
ఏదో ఒక ప్లాన్ ఏ వేసి
ఎటు వైపో ఎత్తుకుపోతా
సర సర సర సర సర సర మంటూ 
బ్లాక్ అండ్ వైట్ కళ్ళే నిన్ను చూస్తే కలర్ అయ్యి పోయెనే 
నిద్రొయినా బ్రెయిన్ ఏ నువ్వొచ్చాకే బ్రైట్ గా మారేదే
నీ పేస్ అరె రే రే రే రే రే
నీ షేపే ఆబ బ్బ బ్బ బ్బ బ్బ బ్బ  బ్బ 
మనసంతా అయ్యా య్య య్య య్య య్య య్య య్యో
గిల గిల  గిల గిల గిల గిల లాడే
Share This :



sentiment_satisfied Emoticon